Jump to content

అర్యంకావు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 8°57′37″N 76°40′41″E / 8.9603°N 76.6781°E / 8.9603; 76.6781
వికీపీడియా నుండి
అర్యంకావు
Aryankavu
ప్రాంతీయ రైలు, లైట్ రైలు]], ప్రయాణీకుల రైలు స్టేషను
General information
Locationఅర్యంకావు , కొల్లాం , కేరళ
భారతదేశం
Coordinates8°57′37″N 76°40′41″E / 8.9603°N 76.6781°E / 8.9603; 76.6781
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ రైల్వే
Line(s)కొల్లాం–సెంగొట్టాయ్ శాఖా రైలు మార్గం
Platforms2
Tracks2
Construction
Structure typeగ్రేడ్ వద్ద
Parkingఉంది
Other information
Statusపనిచేస్తుంది
Station codeAYV
జోన్లు దక్షిణ రైల్వే
డివిజన్లు మధురై
Fare zoneభారతీయ రైల్వేలు
History
Opened1904; 121 సంవత్సరాల క్రితం (1904)
Electrifiedకాదు

అర్యంకావు రైల్వే స్టేషను (కోడ్: AYV) అనేది కేరళ లోని కొల్లాంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. భారతీయ రైల్వేలు నందలి దక్షిణ రైల్వే జోన్ లోని మధురై రైల్వే డివిజను క్రింద పనిచేస్తుంది.[1]

అయ్యప్ప ఆలయం

[మార్చు]

ఆర్యంకావు అయ్యప్ప ఆలయం నుంది ఆర్యంకావు రైల్వే స్టేషను మధ్య సుమారు డ్రైవింగ్ దూరం 1.00 కి.మీ లేదా 0.62 మైళ్ళు లేదా 0.54 నాటికల్ మైళ్ళు. ప్రయాణ సమయం అంటే కారు ద్వారా ఆ దూరం ప్రయాణించినట్లయితే పట్టే సమయాన్ని సూచిస్తుంది. [2]

మూలాలు

[మార్చు]
  1. "Kerala to conduct survey of 14 railway overbridges". Archived from the original on 2015-06-05. Retrieved 2019-01-14.
  2. https://alldistancebetween.com/in/distance-between/aryankavu-ayyappa-temple-aryankavu-railway-station-69a5ef5ccb52a29142f2823bd0761b5f/