అర్థమయ్యిందా అరుణ్‌కుమార్
స్వరూపం
అర్థమయ్యిందా అరుణ్‌కుమార్ | |
---|---|
దర్శకత్వం | జోనాథన్ ఎడ్వర్డ్ |
రచన | జోనాథన్ ఎడ్వర్డ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
నిర్మాణ సంస్థలు | ఆరె స్టూడియోస్ లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | ఆహా ఓటీటీ |
విడుదల తేదీ | 30 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అర్థమయ్యిందా అరుణ్‌కుమార్ 'ప్రతి ఒక ఇంటర్న్ కథ' 2023లో విడుదలైన వెబ్‌సిరీస్.[1] ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై బి.సాయి కుమార్, నియతి మర్చంట్, శరణ్ సాయికుమార్, అర్చన కరుల్కర్, తన్వి దేశాయ్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించాడు. హర్షిత్‌రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను జూన్ 22న విడుదల చేయగా[2], జూన్ 30 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- హర్షిత్‌రెడ్డి - అరుణ్ కుమార్
- అనన్య శర్మ - పల్లవి[4]
- తేజస్వి మదివాడ - షాలిని
- అభినవ్ గోమఠం - కార్తీక్ (అతిధి పాత్ర)
- వాసు ఇంటూరి - కాకా
- శ్రావ్య మృదుల - మధు
- శ్రీ శుభశ్రీ రాయ్ - ప్రేమ
- జై ప్రవీణ్ - జై
- ఆనంద్ హరి - గణేష్
- సుధీర్ రెడ్డి - అజయ్
- శ్రీనివాస్ వెంకట పూల - అరుణ్ తండ్రి
- త్రిపురనేని శ్రావణి - అరుణ్ తల్లి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోనాథన్ ఎడ్వర్డ్
- సంగీతం: అజయ్ అరసాడ
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (7 June 2023). "ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (22 June 2023). "కార్పొరేట్ ఉద్యోగుల కష్టాలు..'అర్థమైందా అరుణ్ కుమార్'". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
- ↑ TV9 Telugu (7 June 2023). "'అర్థమైందా అరుణ్ కుమార్'.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (5 July 2023). "స్పష్టతే నా బలం". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.