అరుంధతి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- అరుంధతి భారత పురాణాలలో పతివ్రత.
- అరుంధతి (1997 సినిమా), 1997 విడుదలైన తెలుగు సినిమా.
- అరుంధతి రాయ్, కేరళకు చెందిన ప్రముఖ రచయిత్రి
- అరుంధతి (2009 సినిమా), 2009లో విడుదలైన తెలుగు సినిమా
- అరుంధతి, కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటి.