అరబ్బీ వీరుడు జబక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరబ్బీ వీరుడు జబక్
(1961 తెలుగు సినిమా)
తారాగణం మహీపాల్,
శ్యామా
,అచలా సచ్‌దేవ్
సంగీతం విజయ భాస్కర్
నిర్మాణ సంస్థ బసంత్ పిక్చర్స్
భాష తెలుగు

అరబ్బీ వీరుడు జబక్ 1961 మార్చి 23న విడుదలైన తెలుగు సినిమా. బసంత్ వాడియా బ్రదర్స్ పతాకంపై ఈ సినిమాను హోమీ వాడియా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. మహీపాల్, కృష్ణకుమారి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నిర్మించిన ఈ సినిమాకు చిత్రగుప్త, విజయభాస్కర్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • మహిపాల్,
  • కృష్ణ కుమారి,
  • బాబురాజ్,
  • రాజక్షీబ్,
  • దల్‌పాత్,
  • సర్దార్ మన్సూర్,
  • శ్రీబాగవన్,
  • శ్యామా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: హోమి వాడియా
  • స్టూడియో: బసంత్ - వాడియా బ్రదర్స్
  • నిర్మాత: హోమి వాడియా;
  • ఛాయాగ్రాహకుడు: ఆనంద్ వాడేదేకర్;
  • ఎడిటర్: కమలాకర్;
  • స్వరకర్త: చిత్రగుప్త, విజయభాస్కర్;
  • గీత రచయిత: శ్రీ శ్రీ
  • సంభాషణ: శ్రీ శ్రీ
  • సంగీత దర్శకుడు: చిత్రగుప్త, విజయభాస్కర్;
  • గాయకుడు: ఎ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, అప్పారావు, పి. సుశీల, జిక్కి, ఎల్.ఆర్. ఈశ్వరి
  • ఆర్ట్ డైరెక్టర్: బచుభాయ్ మిస్త్రీ

పాటలు

[మార్చు]
  1. ఆనందాల అందిచేరా సఖా ఈ బాలిక - జిక్కి , రచన: శ్రీ శ్రీ
  2. జాతకాలరాశీ నీదే రాజా కమాల్ హై - పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి , రచన: శ్రీ శ్రీ
  3. తనె తొలి ఆశలు ఇల దు:ఖమయము - ఎ.ఎం. రాజా, పి.సుశీల , రచన: శ్రీ శ్రీ
  4. మదిలోనే రేగే సదా భరమైన - పి.బి. శ్రీనివాస్, సుశీల , రచన: శ్రీ శ్రీ
  5. హృదయమే నాడు నీదే మారదీమాట, ఎ.ఎం.రాజా, పి.సుశీల , రచన: శ్రీ శ్రీ
  6. మాకు నీవే సాయమయ్యా లోక జనతా పాలకా , పిఠాపురం, రచన: శ్రీ శ్రీ
  7. మానవునకీ లోకమే జోహారు చేయు కదా , పిఠాపురం, రచన: శ్రీ శ్రీ
  8. రమ్మనేడీ దీపాలోయీ, అన్నిటినీ మరవలోయీ, జిక్కి, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు .

మూలాలు

[మార్చు]
  1. "Arabhi Veerudu Jabak (1961)". Indiancine.ma. Retrieved 2021-06-18.

వనరులు

[మార్చు]