Jump to content

అయోధ్య (సినిమా)

వికీపీడియా నుండి
అయోధ్య
(2005 తెలుగు సినిమా)
తారాగణం వడ్డే నవీన్, రతి, బ్రహ్మానందం, ఘట్టమనేని కృష్ణ, ప్రేమ (నటి), ధర్మవరపు సుబ్రహ్మణ్యం
విడుదల తేదీ 21 ఏప్రిల్ 2005
భాష తెలుగు
పెట్టుబడి 10 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అయోధ్య 2005 లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై దొడ్డా రామగోవిందరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రతి, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అయోధ్య
  • "అయోధ్య సినిమా". యూ ట్యూబ్.{{cite web}}: CS1 maint: url-status (link)