అమ్మా నీకు వందనం
స్వరూపం
అమ్మా నీకు వందనం | |
---|---|
దర్శకత్వం | ప్రభాకర్ జైని |
రచన | ప్రభాకర్ జైని |
నిర్మాత | లక్ష్మీ సింహాద్రి శివరాజ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కోట తిరుపతిరెడ్డి |
సంగీతం | డా. జోశ్యభట్ల |
నిర్మాణ సంస్థ | ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 9 ఆగస్టు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమ్మా నీకు వందనం 2013లో విడుదలైన తెలుగు సినిమా. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ బ్యానర్‌పై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రభాకర్ జైని దర్శకత్వం వహించాడు. స్వప్న కిరణ్ కుమార్, విజయ లక్ష్మి జైని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 9న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- స్వప్న
- సురేష్ చంద్ర
- ప్రభాకర్ జైని
- స్రవంతి వనపర్తి
- గంగాదర్
- పి. సురేందర్ రెడ్డి
- కిరణ్ కుమార్
- విజయ లక్ష్మి జైని
- షబ్నమ్
- జాక్
- అది
- డా. జోశ్యభట్ల
- ప్రమీల రాణి
- శ్వేతా
- శ్రీనివాస్
- శిరీష
- వెంకటేష్ గౌడ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్
- నిర్మాత: లక్ష్మీ సింహాద్రి శివరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, పాటలు, దర్శకత్వం: ప్రభాకర్ జైని[2]
- సంగీతం: డా. జోశ్యభట్ల
- సినిమాటోగ్రఫీ: కోట తిరుపతిరెడ్డి
- గాయకులు: చిత్ర, ఉషా
- డాన్స్: బండ్ల రామారావు
పాటలు
[మార్చు]ఈ సినిమాలో పాటలు ప్రభాకర్ జైని రాయగా, డా. జోశ్యభట్ల సంగీతమందించాడు.[3]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అమ్మా నీకు వందనం (రచన: ప్రభాకర్ జైని)" | ప్రభాకర్ జైని | చిత్ర, ఉషా | 6:31 |
2. | "నువ్వు.. తరతరాల దాస్యానికి (రచన: ప్రభాకర్ జైని)" | ప్రభాకర్ జైని | చిత్ర, ఉషా | 5:44 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 August 2013). "మాతృత్వపు ఔన్నత్యం". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Namasthe Telangana (15 August 2021). "పాటల ఖని.. ప్రభాకర్ జైనీ". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ "Amma Neeku Vandanam". 2019. Retrieved 10 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)