అమ్మాయి కావాలి
స్వరూపం
అమ్మాయి కావాలి (1979 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | ఆర్.డబ్ల్యూ. మూవీస్ |
---|---|
భాష | తెలుగు |
అమ్మాయి కావాలి 1979లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.
పాటలు
[మార్చు]- ఓ చెలీ ఓ చెలీ అనురాగ మేఘమాలా ఆవేశ ద్వీప - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల ( ఆలాపన )
- కొండ కొనలలోన చెట్టు చేమల్లోన గోరోంక పిలిచింది రా రమ్మని - పి.సుశీల
- మల్లెపూల మబ్బెసిందోమ్మో పిల్లగాలి దేబ్బేసిందోమ్మో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- వస్తావా అమ్మాకుట్టి చేక్కేదాం చెన్నపట్నం - ఎం. రమేష్, ఎల్. టి. అంజలి
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |