Jump to content

అమోల్ జవాలే

వికీపీడియా నుండి
అమోల్ హరిభౌ జవాలే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు శిరీష్ మధుకరరావు చౌదరి
నియోజకవర్గం రావర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హరిభౌ జావాలే
వృత్తి రాజకీయ నాయకుడు

అమోల్ హరిభౌ జవాలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రావర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

ఆయన బీజేపీ మాజీ ఎంపీ & ఎమ్మెల్యే హరిభౌ జవాలే కుమారుడు.[3][4][5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

అమోల్ జవాలే తన తండ్రి హరిభౌ జావాలే మరణాంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రావర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధనంజయ్ శిరీష్ చౌదరిపై 43,562 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,13,676 ఓట్లతో విజేతగా నిలవగా, ధనంజయ్ శిరీష్ చౌదరికి 70,114 ఓట్లు వచ్చాయి.[7][8]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TimelineDaily (23 November 2024). "BJP's Amol Jawale Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  3. TimelineDaily (28 October 2024). "Sons In The Fray: Amol Jawale Versus Dhananjay Chaudhari In Raver" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  4. The Indian Express (11 November 2024). "Battleground Jalgaon | Crop distress, unemployment, infra issues: Challenges loom for BJP in its stronghold" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  5. India Today (21 October 2024). "A dozen dynasts in BJP's first candidate list for Maharashtra polls" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  6. "Maharashtra polls: Election debutant list full of politician kin, total 26". The Times of India. 3 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 13 January 2025.
  7. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Raver". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  8. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.