Jump to content

అమోల్ ఖతల్

వికీపీడియా నుండి
అమోల్ ఖతల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు బాలాసాహెబ్ థోరాట్
నియోజకవర్గం సంగమ్‌నేర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1983
సంగమ్‌నేర్, అహ్మద్‌నగర్ జిల్లా, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
ఎన్‌సీపీ
వృత్తి రాజకీయ నాయకుడు

అమోల్ ధోండిబాబా ఖతల్ (జననం 1983) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సంగమ్‌నేర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అమోల్ ఖతల్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బాలాసాహెబ్ థోరట్ నాయకత్వంలో పని చేసి సంగమనేరులో కాంట్రాక్టు విషయంలో వీరికి విభేదాలు రావడంతో ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు శివసేన పార్టీలో చేరి సంగమ్‌నేర్ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాలాసాహెబ్ థోరాట్ పై 10,560 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] [4] ఆయన 1,12,386 ఓట్లతో విజేతగా నిలవగా, బాలాసాహెబ్ థోరాట్ కి 1,01,826 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Congress veteran Balasaheb Thorat loses Maharashtra's Sangamner seat" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  3. "Amol Khatal, 'Giant Killer' Who Defeated 8-Time MLA Balasaheb Thorat From Maharashtra's Sangamner". ETV Bharat News. 25 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Sangamner". Election Commission of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.