అమర్‌సింగ్ తీలావత్
స్వరూపం
అమర్‌సింగ్ తీలావత్ | |||
పర్యాటక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1978 - 1983 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 - 1983 | |||
ముందు | ఎస్.ఏ.దేవ్శా | ||
---|---|---|---|
తరువాత | ఎం.కాశీరాం | ||
నియోజకవర్గం | బోథ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1955 ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
అమర్‌సింగ్ తీలావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], మంత్రిగా పని చేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (11 November 2023). "Telangana Boath". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (19 October 2023). "ఆ ఆరుగురు మంత్రులు వీరే." Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.