అభిషేక్ ఛటర్జీ
స్వరూపం
అభిషేక్ ఛటర్జీ | |
---|---|
జననం | [1] | 1964 ఏప్రిల్ 30
మరణం | 2022 మార్చి 24[2] బారానగర్ | (వయసు 57)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
విద్య | బరనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హై స్కూల్ సేథ్ ఆనంద్రామ్ జైపురియా కళాశాల |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1986–2022 |
జీవిత భాగస్వామి | సంజుక్తా ఛటర్జీ
(m. 2008; |
పిల్లలు | 1 |
అభిషేక్ ఛటర్జీ (1964 ఏప్రిల్ 30 - 2022 మార్చి 24) బెంగాలీ సినిమా నటుడు. తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన పాథ్భోలా (1986) చిత్రంతో సంధ్యా రాయ్, ప్రోసెంజిత్ ఛటర్జీ, తపస్ పాల్, ఉత్పల్ దత్ వంటి అనుభవజ్ఞులతో కలిసి అభిషేక్ ఛటర్జీ మొదటిసారిగా సినిమాకు పరిచయమయ్యాడు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన సీరియల్స్ లో కూడా పనిచేసారు.
57 సంవత్సరాల వయస్సులో 2022 మార్చి 24న ఆయన గుండెపోటులో బారానగర్ లో మరణించాడు. చివరి రోజుల్లో అభిషేక్ ఛటర్జీ అనారోగ్యంతో బాధపడ్డాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Abhishek Chatterjee". timesofindia.indiatimes.com. Retrieved 2020-11-17.
- ↑ "Abhishek Chatterjee death: প্রয়াত অভিনেতা অভিষেক চট্টোপাধ্যায়, শ্যুটিং চলাকালীন আক্রান্ত হন হৃদ্রোগে" (in Bengali). Anandabazar Patrika. 24 March 2022. Retrieved 24 March 2022.
- ↑ "Abhishek's wife wishes him happy 7th marriage anniversary". Retrieved 9 July 2015.
- ↑ "చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత". Sakshi. 2022-03-24. Retrieved 2022-03-24.