అభిలాషా పాటిల్
స్వరూపం
అభిలాషా పాటిల్ | |
---|---|
జననం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1974 ఏప్రిల్ 6
మరణం | 2021 మే 5 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు: 47)
వృత్తి | నటి |
ప్రసిద్ధి | బద్రీనాథ్ కి దుల్హనియా (2017) చిచోరే (2019) |
అభిలాషా పాటిల్ (1974 ఏప్రిల్ 6 - 2021 మే 5) మరాఠీ, హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. ఆమె 2019లో వచ్చిన చిచోరే చిత్రంలో రాఘవ్ నర్సు పాత్రను పోషించింది.
జీవితచరిత్ర
[మార్చు]ఆమె కలకత్తాలో జన్మించింది. ఆమె తే ఆథ్ దివాస్ (2015), పిప్సి (2018), బేకో దేతా కా బేకో (2020), ప్రవాస్ (2020), తుజా మాఝా అరేంజ్ మ్యారేజ్ (2021) చిత్రాలలో నటించింది. ఆమె బద్రీనాథ్ కి దుల్హనియా (2017), గుడ్ న్యూస్ (2019), చిచోరే (2019) వంటి హిందీ చిత్రాలలో కూడా పలు పాత్రలు పోషించింది.[1][2]
ఆమె 2021 మే 5న, కోవిడ్-19 వ్యాధి కారణంగా 47 సంవత్సరాల వయసులో మరణించింది.[1][3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]హిందీ సినిమాలు
[మార్చు]- బద్రీనాథ్ కీ దుల్హనియా (2017) - గురువు
- చిచోరే (2019) - రాఘవ్ నర్సు
- గుడ్ న్యూజ్ (2019) - ఎయిర్ హోస్టెస్
మరాఠీ సినిమాలు
[మార్చు]- తే ఆథ్ దివాస్ (2015)
- పిప్సి (2018) - కావేరి
- బేకో దేటా కా బేకో (2020)
- ప్రవాస్ (2020)
- తుజా మాఝా అరేంజ్ మ్యారేజ్ (2021)
- లక్డౌన్ బీ పాజిటీవ్ (2021)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Coronavirus update: Marathi actress Abhilasha Patil dies of COVID-19". Cinestaan. Archived from the original on 5 May 2021.
- ↑ Sharma, Shanky (5 May 2021). "Actress Abhilasha Patil leaves for her heavenly abode post-battling COVID-19". Archived from the original on 2 June 2021. Retrieved 5 May 2021.
- ↑ "Chhichhore actress Abhilasha Patil dies of Covid complications". India Today. May 6, 2021.