అబ్బాయిగారి పెళ్ళి
స్వరూపం
(అబ్బాయి గారి పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)
అబ్బాయిగారి పెళ్ళి (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శరత్ |
సంగీతం | కోటి |
కూర్పు | కె.రమేష్ |
భాష | తెలుగు |
అబ్బాయిగారి పెళ్ళి 1996 లో విడుదలైన తెలుగు సినిమా.అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎ.గపూర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహిమాడు. సుమన్, సిమ్రాన్, సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోటి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- సుమన్
- సిమ్రాన్ (తొలి పరిచయం)
- సంఘవి
- లక్ష్మి
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- చలపతిరావు
- శివాజీరాజా
- ప్రసాద్‌బాబు
- బాలయ్య
- గుండు హనుమంతరావు
- దువ్వాసి మోహన్ కుమార్
- వై.విజయ
- రంజిత
- జయశీల
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్
- కథ: కె.భాగ్యరాజా
- చిత్రానువాదం:రమణి
- మాటలు: ఎల్.బి.శ్రీరామ్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత, సుజాత
- స్టుడియో: అన్నపూర్ణ స్టుడియో, రామానాయుడుస్టుడియో
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: కొండలరావు
- నృత్యాలు: తార, ప్రసాద్, కళ
- పోరాటాలు: పంబళ్ రవి
- కళ: రాజు
- కూర్పు: కె.రమేష్
- ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
- సంగీతం: కోటి
- నిర్మాత: ఎం.ఎ.గపూర్
- దర్శకత్వం:శరత్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి రచించారు. కోటి స్వరకల్పన చేశాడు.[1]
క్ర.సం. | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
1 | " అక్షరాలు రెండే ఉంటాయమ్మాలక్ష లక్షణాలు" | కోటి | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
2 | " వెన్నెయల్లో ఒళ్లో పూల జల్లో మల్లియల్లో తల్లో" | వేటూరి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
3 | "ఎంత ఘాటులే ఏమి ఘాటులే ఏది ఘాటులే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
4 | "ఓయ్ నా తిలోత్తమా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
5 | "పట్టి మంచమా చెప్పవే పిలగాడికి కౌగిళ్ళకు కాలం -" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
6 | "సందేళలో ప్రియ గంధాలతో నిను చేరింది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అబ్బాయిగారి పెళ్ళి- 1997". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
బాహ్య లంకెలు
[మార్చు]- "అబ్బాయి గారి పెళ్ళి, సినిమా". యూట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)