Jump to content

అబ్దుల్ సమద్

వికీపీడియా నుండి
అబ్దుల్ సమద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్దుల్ సమద్ ఫరూఖ్
పుట్టిన తేదీ (2001-10-28) 2001 అక్టోబరు 28 (age 23)
కలకోటే, జమ్మూ & కాశ్మీర్, భారతదేశం
ఎత్తు183 cమీ. (6 అ. 0 అం.)
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–జమ్మూ & కాశ్మీర్
2020–2024సన్‌రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 1)
2025–లక్నో సూపర్ జెయింట్స్
తొలి ఎఫ్‌సి09 డిసెంబర్ 2019 జమ్మూ & కాశ్మీర్ - ఉత్తరాఖండ్
తొలి లిస్ట్ ఎ17 నవంబర్ 2022 జమ్మూ & కాశ్మీర్ - పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 29 28 90
చేసిన పరుగులు 1,610 720 1,478
బ్యాటింగు సగటు 40.25 25.71 26.87
100s/50s 6/6 1/6 0/5
అత్యధిక స్కోరు 128 112 76*
వేసిన బంతులు 364 252 126
వికెట్లు 7 2 4
బౌలింగు సగటు 36.71 103.00 53.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/0 1/11 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 30/- 6/- 49/-
మూలం: [1]

అబ్దుల్ సమద్ (జననం 28 అక్టోబర్ 2001) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో జమ్మూ & కాశ్మీర్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. అతడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్.[1]

అబ్దుల్ సమద్ జమ్మూ & కాశ్మీర్ నుండి ఐపీఎల్‌లో ఆడిన మూడవ క్రికెటర్.[2] ఆయన 2020 సెప్టెంబర్ 29న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు.[3]

కెరీర్

[మార్చు]

అబ్దుల్ సమద్ 2019 ఫిబ్రవరి 21న జమ్మూ & కాశ్మీర్ తరపున 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] ఆయన 2019 సెప్టెంబర్ 27న లిస్ట్ ఏ లో 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున అరంగేట్రం చేశాడు.[5] అబ్దుల్ సమద్ 2019 డిసెంబర్ 9న జమ్మూ & కాశ్మీర్ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[6]

అబ్దుల్ సమద్ 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయన సెప్టెంబర్ 29న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.[7] అబ్దుల్ సమద్ ఐపీఎల్‌లో 28 మ్యాచ్‌ల్లో 288 పరుగులు చేశాడు.[8] ఐపీఎల్ 2022 వేలంలో ఫ్రాంచైజీ అతన్ని నిలుపుకుంది.[9][10] అబ్దుల్ సమద్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ 4.2 కోట్లకు కొనుగోలు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Abdul Samad". ESPNcricinfo. Retrieved 21 February 2019.
  2. Sen, Rohan (30 September 2020). "Abdul Samad sheds light on IPL debut: People back home have lot of expectations from me". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 August 2021.
  3. Sen, Rohan (3 October 2020). "Yusuf Pathan praises brother Irfan for finding Abdul Samad: You can be a good scout for IPL teams". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 August 2021.
  4. "Group A, Syed Mushtaq Ali Trophy at Krishna, Feb 21 2019". ESPNcricinfo. Retrieved 21 February 2019.
  5. "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 27 2019". ESPNcricinfo. Retrieved 27 September 2019.
  6. "Elite, Group C, Ranji Trophy at Dehradun, Dec 9-12 2019". ESPNcricinfo. Retrieved 9 December 2019.
  7. "IPL 2020 - Devdutt Padikkal, Ruturaj Gaikwad in power-packed band of uncapped Indian batsmen". ESPNcricinfo. Retrieved 10 September 2020.
  8. "Washington Sundar should [[:మూస:As written]] better treatment: opines Murali Karthik". Crickdom.news. 18 April 2023. {{cite web}}: URL–wikilink conflict (help)
  9. "Umran Malik, Abdul Samad Retained For 4 Crore Each By SunRisers Hyderabad, Muralitharan Explains Why. Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
  10. "IPL 2022: Sunrisers Hyderabad retain Kane Williamson, Rashid Khan, Abdul Samad and pacer Umran Malik". India Today (in ఇంగ్లీష్). November 30, 2021. Retrieved 5 April 2022.