అబ్దుల్ మజీద్ భట్ లారామ్
అబ్దుల్ మజీద్ భట్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
నియోజకవర్గం | అనంతనాగ్ వెస్ట్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | హోమ్ షాలీ బుగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లారామ్, అనంతనాగ్ , జమ్మూ కాశ్మీర్ , భారతదేశం | 1967 మార్చి 10||
నివాసం | హోంషాలిబుగ్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అబ్దుల్ మజీద్ భట్ లారామ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హోమ్ షాలీ బుగ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]అబ్దుల్ మజీద్ భట్ లారామ్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హోమ్ షాలీ బుగ్ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో అనంతనాగ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ గఫర్ సోఫీపై 10,435 ఓట్లు మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ CNBC TV18 (8 October 2024). "Anantnag West Assembly Election Result 2024: NC's Abdul Majid wins with 10,435 vote margin" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (23 December 2014). "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ CNBC TV18 (8 October 2024). "Anantnag West Assembly Election Result 2024: NC's Abdul Majid wins with 10,435 votes" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Anantnag West". Retrieved 17 October 2024.