Jump to content

అపరాధి (1984 సినిమా)

వికీపీడియా నుండి
అపరాధి?
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సాంబశివరావు
నిర్మాణం ఎస్. గోపాలరెడ్డి
తారాగణం సుమన్,
సుహాసిని
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అపరాధి భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. గోపాలరెడ్డి నిర్మించాడు.ఈ సినిమా 1984, మార్చి 9న విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతం కూర్చాడు.[1]

క్ర.సం పాట గాయనీగాయకులు రచన
1 అన్నా విన్నా పాపమే అనసూయా అసూయెందుకే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
వేటూరి
2 ఇది నోరులేని బాధ ఎద తలుపు దాటి రాదా ఎన్నాళ్ళు దాచుకోను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
3 జరుగు జరుగు ఇంకాస్త జరుగు జరిగి గతమే అడుగు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
వేటూరి
4 శ్రీవారి చెలిమి మగువకు నూరేళ్ళ కలిమి తీరనిది పి.సుశీల గణేష్ పాత్రో

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరు భాస్కరరావు. "అపరాధి - 1984". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 2 February 2020.

బయటిలింకులు

[మార్చు]