అనుష్క మన్‌చందా
Jump to navigation
Jump to search
అనుష్క మన్‌చందా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | అనుష్క మన్‌చందా |
జననం | ఢిల్లీ, భారతదేశం | 1985 ఫిబ్రవరి 11
వృత్తి | గాయని, గేయ రచయిత, రూపదర్శి, వీడియో జాకీ, నటి |
వాయిద్యాలు | Vocals, piano, guitar, flute, tambourine, maracas |
క్రియాశీల కాలం | 2002–ఇప్పటి వరకు |
సంబంధిత చర్యలు | వివా! |
అనుష్క మన్‌చందా ఒక భారతీయ గాయని. పలు ప్రైవేటు ఆల్బమ్స్, చిత్రాలలో పాడింది.
నేపధ్యము
[మార్చు]1985 ఫిబ్రవరి 11 న ఢిల్లీలో జన్మించింది. 2002 లో జరిగిన ఛానెల్ వి వారి పాప్‌స్టార్ కార్యక్రమంలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత కొంతమంది అమ్మాయిలతో కలిసి భారతదేశపు మొట్టమొదటి మహిళా పాప్ సమూహము వివా ను స్థాపించింది. తర్వాత సహచరులతో తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా ఆ సమూహం నుండి బయటికి వచ్చి ఛానెల్ విలో కొంతకాలం వీడియో జాకీగా పనిచేసింది.
పని చేసిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]చిత్రం | పాట |
---|---|
సూపర్ | మిల మిల మిల మెరిసిన కన్నులు |
దేవదాసు | హే బాబు |
అతిధి | రాత్రైనా |
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే | చెలి చెరకు |
మున్నా | చెమ్మకురో చెల |
కిక్ | దిల్ కలాసే |
కలిసుంటే | ధీమ్‌తనక ధీమ్‌తనక |
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Anushka Manchandaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.