అనురాగ్ సింగ్ ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురాగ్ సింగ్ ఠాకూర్
అనురాగ్ సింగ్ ఠాకూర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 7
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు ప్రకాష్ జవదేకర్

యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జులై 7
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు కిరెణ్ రిజిజు

33వ బిసిసిఐ ప్రెసిడెంట్
పదవీ కాలం
2016 మే 22 – 2017 జనవరి 2
ముందు శశాంక్ మనోహర్
తరువాత సి.కె.ఖన్నా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-10-24) 1974 అక్టోబరు 24 (వయసు 50)
హిమాచల్ ప్రదేశ్, భారత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి షెఫ్యాలి ఠాకూర్

అనురాగ్ సింగ్ ఠాకూర్(జననం 1974 అక్టోబరు 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఠాకూర్ 1974 అక్టోబరు 24 న హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హమీర్‌పూర్‌లో జన్మించాడు. అతను ప్రేమ్ కుమార్ దుమాల్, షీలా దేవిల పెద్ద కుమారుడు. అతను జలంధర్ దయానంద్ మోడల్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తరువాత జలంధర్ ఢాకా కళాశాలలో తన BA చదువుని కొనసాగించాడు.[2][3]

కెరీర్

[మార్చు]

క్రీడాకారునిగా

[మార్చు]

అనురాగ్ ఠాకూర్ HPCA అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నవంబరు 2000 లో జమ్మూ కాశ్మీర్ టీం నుండి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. అతను హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడాడు, 2000/2001 సీజన్‌లో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపించాడు ఆటలో జమ్మూ కాశ్మీర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

మూలాలు

[మార్చు]
  1. "BJP MP Anurag Thakur honoured with Sansad Ratna Award". business-standard. 20 January 2019. Retrieved 19 July 2021.
  2. "Anurag Thakur, former BCCI president, apologises to Supreme Court". hindustantimes.com (in ఇంగ్లీష్). 2017-03-06. Retrieved 2018-09-24.
  3. "Anurag Singh Thakur". Government of India. He studied B.A. Educated at Doaba College, Jalandhar, Punjab