అనురాగ్ బసు
స్వరూపం
అనురాగ్ బసు | |
---|---|
![]() | |
జననం | 1970 మే 8 భిలాయ్ , ఛత్తీస్‌గఢ్, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
అనురాగ్ బసు (జననం 8 మే 1970) భారతదేశానికిసి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు & సినిమా నిర్మాత.[1][2] ఆయన 2003లో 'సాయ' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి 2004లో మర్డర్, 2006లో మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ 2007లో లైఫ్ ఇన్ ఎ... మెట్రో (2007) సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అనురాగ్ బసు తాని బసును వివాహం చేసుకున్నాడు, ఇషానా (జ. 2004) మరియు అహానా (మ. 2007) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- సినిమాలు
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | స్క్రీన్ ప్లే | నిర్మాత |
---|---|---|---|---|---|
2003 | సాయ | అవును | నం | నం | నం |
2004 | మర్డర్ | అవును | అవును | అవును | నం |
తుమ్సా నహీ దేఖా: ఎ లవ్ స్టోరీ | అవును | నం | నం | నం | |
2006 | గ్యాంగ్ స్టర్ | అవును | అవును | అవును | నం |
2007 | లైఫ్ ఇన్ ఎ... మెట్రో | అవును | అవును | అవును | నం |
2010 | కైట్స్ | అవును | నం | అవును | నం |
2012 | బర్ఫీ! | అవును | అవును | అవును | నం |
2017 | జగ్గా జాసూస్ | అవును | అవును | అవును | అవును |
2020 | లూడో | అవును | అవును | అవును | అవును |
2025 | మెట్రో... ఇన్ డినో † | అవును | అవును | అవును | నం |
లవ్ స్టోరీ † | అవును | ||||
TBA | ఆషికి 3 † | అవును |
- టెలివిజన్
- తారా (1996)
- సాటర్డే సస్పెన్స్ (1998)
- స్టార్ బెస్ట్ సెల్లర్స్ (1999)
- X-జోన్ (1999)
- అజీబ్ దస్తాన్ (1998)
- కోశిష్ ...ఏక్ ఆషా (2000)
- క్యున్ కి సాన్స్ భీ కభీ బహు థీ
- కహానీ ఘర్ ఘర్ కి (2000)
- మంజిలియన్ అప్నీ అప్ని (టీవీ సిరీస్) (2001) - హోమ్ ప్రొడక్షన్
- Miit (2002) – హోమ్ ప్రొడక్షన్
- థ్రిల్లర్ ఎట్ 10 (2005–2006) – హోమ్ ప్రొడక్షన్
- కే హోబ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ (2010)
- రూహ్ - హోమ్ ప్రొడక్షన్
- లవ్ స్టోరీ (2007) – హోమ్ ప్రొడక్షన్
- రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు (2015) – హోమ్ ప్రొడక్షన్
- న్యాయమూర్తిగా సూపర్ డాన్సర్ (సీజన్ 1–4) – (2016–2021)
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | సినిమా | వర్గం | ఫలితం |
---|---|---|---|---|
2008 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | లైఫ్ ఇన్ ఎ... మెట్రో | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది |
ఉత్తమ స్క్రీన్ ప్లే | గెలిచింది | |||
2013 | బర్ఫీ! | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | |
2021 | లూడో | ఉత్తమ చిత్రం | నామినేట్ చేయబడింది | |
ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | నామినేట్ చేయబడింది | |||
2005 | IIFA అవార్డులు | మర్డర్ | ఉత్తమ కథ | నామినేట్ చేయబడింది |
2007 | గ్యాంగ్ స్టర్ | ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ చేయబడింది | |
2008 | లైఫ్ ఇన్ ఎ... మెట్రో | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | |
ఉత్తమ కథ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ స్క్రీన్ ప్లే | గెలిచింది | |||
2013 | బర్ఫీ! | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | |
ఉత్తమ కథ | గెలిచింది | |||
2018 | జగ్గా జాసూస్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | |
2008 | ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ | లైఫ్ ఇన్ ఎ... మెట్రో | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది |
2013 | బర్ఫీ! | ఉత్తమ కథ | నామినేట్ చేయబడింది | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ చేయబడింది | |||
2008 | స్క్రీన్ అవార్డులు | లైఫ్ ఇన్ ఎ... మెట్రో | ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది |
2013 | బర్ఫీ! | గెలిచింది | ||
2013 | జీ సినీ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | గెలిచింది | |||
పవర్ క్లబ్ - బాక్స్ ఆఫీస్ అవార్డు | గెలిచింది | |||
2013 | టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | |
బాలీవుడ్ హంగామా సర్ఫర్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | ||
ఒకినావా ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ | గ్రాండ్ జ్యూరీ అవార్డు | గెలిచింది |
మూలాలు
[మార్చు]- ↑ "I am scared to leave my daughter alone now: Anurag Basu – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 January 2020.
- ↑ "I blame myself for my father's death: Anurag Basu – The Times of India". The Times of India.
- ↑ Mazumdar, Suruchi (14 March 2008). "Anurag Basu to direct Rithik Roshan". Screen.[dead link]
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాగ్ బసు పేజీ