అనుజ్ నయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెప్టెన్
అనూజ్ నయ్యర్
MVC
జననం(1975-08-28)1975 ఆగస్టు 28
ఢిల్లీ, భారతదేశం
మరణం1999 జూలై 7(1999-07-07) (వయసు 24)
పింపిల్ కాంప్లెక్స్, కార్గిల్, జమ్మూ&కాశ్మీర్, భారతదేశం
రాజభక్తిIndia రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
సేవలు/శాఖ భారత సైనికదళం
సేవా కాలం1997–1999
ర్యాంకు కెప్టెన్
యూనిట్ 17 JAT
పోరాటాలు / యుద్ధాలుకార్గిల్ యుద్ధం
ఆపరేషన్ విజయ్
పురస్కారాలు మహావీర చక్ర

కెప్టెన్ అనుజ్ నయ్యర్ (ఆగష్టు 28, 1975 - 1999 జూలై 7) 17 జాట్ యొక్క భారతీయ సైనిక అధికారి. అతని మరణానంతరం మహావీర చక్ర, భారతదేశం యొక్క రెండవ అత్యధిక శౌర్య అవార్డును కార్గిల్ యుద్ధంలో చేసిన పోరాటానికి గానూ పొందాడు[1]

మూలాలు

[మార్చు]
  1. "#KargilHeroes: Anuj Nayyar, The Braveheart For Whom Nation Always Came First". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-26. Retrieved 2020-06-23.

బాహ్య లంకెలు

[మార్చు]