అనుకోని ప్రయాణం
స్వరూపం
అనుకోని ప్రయాణం | |
---|---|
దర్శకత్వం | వెంకటేష్ పెదిరెడ్ల |
రచన | వెంకటేష్ పెదిరెడ్ల |
నిర్మాత | డా.జగన్‌మోహన్ డీవై |
తారాగణం | రాజేంద్రప్రసాద్, నరసింహరాజు, ధన్‌రాజ్ |
ఛాయాగ్రహణం | మల్లికార్జున్ నరగాని |
సంగీతం | ఎస్.శివ దినవహి |
నిర్మాణ సంస్థ | ఆపిల్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 28 అక్టోబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనుకోని ప్రయాణం 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] బెక్కెం వేణుగోపాల్ సమర్పణలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.జగన్‌మోహన్ డీవై నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, నరసింహరాజు, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రాజేంద్రప్రసాద్[4]
- నరసింహరాజు
- ప్రేమ
- తులసి
- శుభలేఖ సుధాకర్
- ధన్‌రాజ్
- తాగుబోతు రమేశ్
- అనంత్
- ప్రభాస్ శ్రీను
- రవిబాబు
- జెమిని సురేష్
- నారాయణరావు
- రంగస్థలం మహేష్
- జోగి సోదరులు
- కంచరపాలెం కిషోర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆపిల్ క్రియేషన్స్
- నిర్మాత: డా.జగన్‌మోహన్ డీవై
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్ పెదిరెడ్ల
- సంగీతం: ఎస్.శివ దినవహి
- సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని
- మాటలు: పరుచూరి బ్రదర్స్
మూలాలు
[మార్చు]- ↑ "అనుకోని ప్రయాణం ఆరంభం" (in ఇంగ్లీష్). 3 April 2022. Archived from the original on 18 అక్టోబరు 2022. Retrieved 18 October 2022.
- ↑ "కరోనా వేళ ప్రయాణం". 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'అనుకోని ప్రయాణం' ది బెస్ట్ చిత్రం : రాజేంద్ర ప్రసాద్" (in ఇంగ్లీష్). 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.