Jump to content

అనిల్ శిరోల్

వికీపీడియా నుండి
అనిల్ శిరోల్ (अनिल शिरोळे)
అనిల్ శిరోల్


పదవీ కాలం
మే 2014 – మే 2019
ముందు సురేష్ కల్మాడీ
తరువాత గిరీష్ బాపట్
నియోజకవర్గం పూణే

వ్యక్తిగత వివరాలు

జననం (1950-09-13) 13 సెప్టెంబరు 1950 (age 74)
పూణే , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం సిద్ధార్థ్ శిరోల్
పూర్వ విద్యార్థి పూణే విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు Official website

అనిల్ శిరోలె, అలియాస్ పద్మాకర్ గులాబ్రావ్ షిరోలె , (జననం 13 సెప్టెంబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూణే నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1970 - అధ్యక్షుడు- పాటిట్ పవన్ సంఘత్నా (పూణె సిటీ)
  • 1972 - సెక్రటరీ- RSS విద్యార్థి విభాగాలు
  • 1975 - మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎమర్జెన్సీ సమయంలో 1 సంవత్సరం జైలు శిక్ష
  • 1992 - పూణే మునిసిపల్ కార్పొరేషన్‌కు బిజెపి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు
  • 1997 - పూణే మునిసిపల్ కార్పొరేషన్‌ స్టాండింగ్ కమిటీకి తిరిగి ఎన్నికయ్యారు
  • 2000 - పూణే సిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
  • 2002 - ప్రతిపక్ష నాయకుడు/అత్యధిక బీజేపీ కార్పొరేటర్
  • 2013 - పూణే సిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు 2వ పర్యాయం
  • 2014 - లో‍క్‍సభ సభ్యుడు[3]

మూలాలు

[మార్చు]
  1. "ANIL SHIROLE". The Times of India. 23 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  2. Anurag Bende (March 2014). "BJP's Anil Shirole to be MP from Pune". Retrieved 29 April 2015.
  3. "Anil Shirole is city's new MP" (in ఇంగ్లీష్). The Indian Express. 17 May 2014. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.