అనిల్ పరబ్
స్వరూపం
అనిల్ పరబ్ | |||
రవాణా & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
డిప్యూటీ | *సతేజ్ పాటిల్ రవాణా
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ | ||
రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
పదవీ కాలం 9 జనవరి 2020 – 29 జూన్ 2022 | |||
ముందు | - | ||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల కోటా | ||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన |
అనిల్ పరబ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై 2019 డిసెంబరు 28 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రవాణా & పార్లమెంటరీ అఫైర్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2012: మహారాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నిక
- 2017: మహారాష్ట్ర శాసనమండలిలో శివసేన సభాపక్ష నాయకుడిగా ఎన్నిక [2]
- 2018: మహారాష్ట్ర శాసనమండలికి 2వ సారి ఎమ్మెల్సీగా ఎన్నిక
- 2019 - 2022: రవాణా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి [3][4]
- 2020: రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు [5]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "विधानपरिषदेत शिवसेनेच्या गटनेतेपदी अनिल परब यांची वर्णी". Archived from the original on 2017-11-03. Retrieved 2022-07-03.
- ↑ "Maharashtra Cabinet portfolios announced".
- ↑ "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
- ↑ "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".