Jump to content

అనికేత్ పారిఖ్

వికీపీడియా నుండి
అనికేత్ పారిఖ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అనికేత్ అర్పోన్ పారిఖ్
పుట్టిన తేదీ (1997-07-07) 7 జూలై 1997 (age 27)
రాజ్‌కోట్, గుజరాత్, భారతదేశం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–17ఆక్లాండ్
మూలం: ESPNcricinfo, 26 February 2017

అనికేత్ అర్పోన్ పారిఖ్ (జననం 1997, జూలై 7) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2016–17 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో 2017, ఫిబ్రవరి 25న ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతని అరంగేట్రం ముందు, అతను 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[3]

అతను 2018, జనవరి 3న పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ XI తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Aniket Parikh". ESPNcricinfo. Retrieved 26 February 2017.
  2. "Plunket Shield, Auckland v Central Districts at Auckland, Feb 25-28, 2017". ESPNcricinfo. Retrieved 26 February 2017.
  3. "NZ appoint Finnie as captain for Under-19 World Cup". ESPNcricinfo. Retrieved 24 December 2015.
  4. "Tour match, Pakistan tour of New Zealand at Nelson, Jan 3 2018". ESPNcricinfo. Retrieved 3 January 2018.

బాహ్య లింకులు

[మార్చు]