Jump to content

అనన్య ఖరే

వికీపీడియా నుండి
అనన్య ఖరే
జననం (1968-03-16) 1968 మార్చి 16 (వయసు 56)
వృత్తిటెలివిజన్, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం

అనన్య ఖరే మధ్యప్రదేశ్ కు చెందిన టెలివిజన్, సినిమా నటి. దేవదాస్, చాందినీ బార్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. చాందినీ బార్ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1]

జననం

[మార్చు]

అనన్య ఖరే 1968, మార్చి 16న మధ్యప్రదేశ్ లోని రత్లాంలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అనన్య ఖరే తన భర్త డేవిడ్‌తో కలిసి 2005లో అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఒక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేసింది.[2]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1994 జాలిమ్ కామ్నా
1999 షూల్ బచూ యాదవ్ భార్య
2001 చాందినీ బార్ దీపా పాండే, బార్ డాన్సర్
2002 దేవదాస్ కుముద్ ముఖర్జీ, దేవదాస్ కోడలు
2005 ది ఫిల్మ్ నందిని
2010 ఫారిన్ గీతా
2019 సబ్ కుశాల్ మంగళ్ బువా
2021 పాగ్లైట్ రష్మీ గిరి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్
1984 హమ్ లాగ్
1987 నిర్మల
1991 ఫాతిచార్ మాల
1993 దేఖ్ భాయ్ దేఖ్ జుబేదా (కేమియో) డిడి నేషనల్
కిర్దార్ మాల్టీ
1995–1997 యే షాదీ నహీ హో శక్తి బేబీ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
ఓ మరియా బేబీ
1995 ఆహత్ జూహీ
1997–1998 మహాయజ్ఞం
1998 మూవర్స్ & షేకర్స్
2002 సిఐడి (భారత టీవీ సిరీస్) ఎపిసోడిక్ పాత్ర
2000 కసమ్మ్ డిడి నేషనల్
2012 మేరీ మా లైఫ్ ఓకే
2012–2013 పునర్ వివాహ్ మాయ జీ టీవీ
2013 అమృత్ మంథన్ ఇందు చబారియా[3] లైఫ్ ఓకే
యే హై ఆషికీ ఎపిసోడిక్ పాత్ర[4] బిందాస్
2013–2014 రంగరాసియా మోహిని[5] కలర్స్ టీవీ
2015–2017 మేరే ఆంగ్నే మే సరళా అగర్వాల్ స్టార్‌ప్లస్
2017 యే మో మోహ్ కే ధాగే రామి రాజ్ కటారా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
2017–2018 లాడో 2 మల్హరి కలర్స్ టీవీ
2018 వో అప్నా సా సుధ జీ టీవీ
2018 కృష్ణ చలి లండన్ పార్వతి స్టార్ ప్లస్
2018–2019 బీచ్వాలే - బాపూ దేఖ్ రహా హై చంచల్ బీచ్వాలే భాటియా సోనీ సబ్
2020–2021 లాక్ డౌన్ కి లవ్ స్టోరీ శీతల్ బువా స్టార్‌ప్లస్
2021 లక్ష్మి ఘర్ ఆయీ జ్వాలా కుమార్ స్టార్ భారత్
2022 గుడ్ సే మీతా ఇష్క్ నూతన్ ఖురానా స్టార్ భారత్
2023–ప్రస్తుతం మైత్రీ సోనా తివారీ జీ టీవీ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర నెట్‌వర్క్
2020 బెబాకీ బెనజీర్ అబ్దుల్లా ఆల్ట్ బాలాజీ

మూలాలు

[మార్చు]
  1. "Ananya Khare". Archived from the original on 8 September 2016.
  2. "'Not many know that I was a teacher in LA for the last 10 years'". Archived from the original on 18 February 2016.
  3. "Ananya Khare as Indu Chabaria".
  4. "Ananya Khare join Veebha Anand in Yeh Hai Aashiqui'". Archived from the original on 2016-03-04. Retrieved 2023-05-16.
  5. "Rangrasiya/ A tale of love and hate". The Indian Express. 22 January 2014.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనన్య ఖరే పేజీ

"https://te.wikipedia.org/w/index.php?title=అనన్య_ఖరే&oldid=3911739" నుండి వెలికితీశారు