అనన్యా పాండే
స్వరూపం
అనన్యా పాండే | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1998 అక్టోబరు 30
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | చంకీ పాండే, భావన పాండే |
బంధువులు | శరద్ పాండే (తాత) |
అనన్యా పాండే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె హిందీ, తెలుగు భాషల్లో నటించింది. ఆమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు,[1] శరద్ పాండే మనుమరాలు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | Ref. |
---|---|---|---|---|
2019 | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 | శ్రేయా రంధవా | ||
పతి పత్నీ ఔర్ వో | తపస్య సింగ్ | |||
2020 | ఖాలీ పీలీ | పూజా శర్మ | [2] | |
2022 | గెహ్రైయాన్ | తియా ఖన్నా | ||
లైగర్ | తాన్య పాండే | తెలుగు - హిందీ ద్విభాషా | [3][4] | |
2023 | రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ | పేరు పెట్టలేదు | "హార్ట్ థ్రోబ్" పాటలో | |
డ్రీమ్ గర్ల్ 2 | పరి శ్రీవాస్తవ | |||
ఖో గయే హమ్ కహాన్ | అహానా సింగ్ | |||
2024 | బాడ్ న్యూజ్ | ఆమెనే | ప్రత్యేక ప్రదర్శన | |
ఖేల్ ఖేల్ మే | పేరు పెట్టలేదు | వాయిస్ అతిధి | ||
సీటీఆర్ఎల్ | నెల్లా అవస్థి | |||
శంకర † | TBA | చిత్రీకరణ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 June 2020). "'ఈ వయసులో ప్రయోగాలు ఎందుకన్నారు'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
- ↑ Sakshi (9 May 2020). "'ఇప్పుడెందుకొచ్చావ్.. పోయి పడుకో'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
- ↑ Sakshi (20 February 2020). "విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బ్యూటీ". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
- ↑ The New Indian Express (20 February 2020). "Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.