అనంత గురప్పగారిపల్లి
స్వరూపం
(అనంత గురప్పగారి పల్లి, చంద్రగిరి నుండి దారిమార్పు చెందింది)
అనంత గురప్పగారిపల్లి, తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .
అనంత గురప్పగారి పల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°35′06″N 79°16′24″E / 13.584952°N 79.273347°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | చంద్రగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517101 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ ఊరిలో 50-60 వరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడి గుడి ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]ఐతేపల్లె, 2 కి.మీ. కొటాల, 3 కి.మీ. నరసింగాపురం , 4 కి.మీ చెర్లోపల్లి4 కి.మీ. రామిరెడ్డిపల్లె 4 కి.మీ. దూరంలో వున్నవి.
రవాణా సదుపాయం
[మార్చు]- రైలు రవాణా
అగరాల గ్రామానికి సమీపంలో పాకాల తిరుపతి రైల్వే లైను ఉంది. కొటాల, చంద్రగిరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.
- రోడ్డు మార్గం
అగరాలకు దగ్గరి పట్టణం తిరుపతి 15 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలో చంద్రగిరి, తిరుపతి, పిఆర్ పల్లె బస్ స్టేషనులు ఉన్నాయి.ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుతుంది..