అనంతపురం జిల్లా అవధానులు
స్వరూపం
అనంతపురం జిల్లా అక్షరక్రమంలోనే కాక అవధాన వికాసంలో కూడా ప్రథమస్థానంలో ఉంది. 20వ శతాబ్దంలో ఈ జిల్లాలో ప్రవర్థమానులైన అవధానుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే అధికమే. ఇక్కడే పుట్టి పెరిగినవారు, ఇక్కడ పుట్టి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఇతర జిల్లాలలో పుట్టి ఉద్యోగం, వివాహం వంటి కారణాలతో ఇక్కడ స్థిరపడినవారు అందరినీ అనంతపురం జిల్లా వారిగా లెక్కిస్తే ఈ జిల్లాలో సుమారు 34గురు అవధానులు కనిపిస్తారు.[1]
అవధానుల జాబితా
[మార్చు]సాహిత్య అవధానులు
[మార్చు]- తిరుమల బుక్కపట్టణం రాఘవాచార్యులు
- తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు
- ధర్మవరం రామకృష్ణమాచార్యులు
- అల్లసాని రామనాథకవి
- సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి
- జోస్యం జనార్దనశాస్త్రి
- పుట్టపర్తి నారాయణాచార్యులు
- కురుబ నాగప్ప
- పమిడికాల్వ చెంచుసుబ్బయ్య
- ఆశావాది ప్రకాశరావు
- చక్రాల లక్ష్మీకాంతరాజారావు
- శాంతి నారాయణ
- యం.కె.ప్రభావతి
- వంకరాజుకాల్వ వీరభద్రాచారి
- మేడవరం మల్లికార్జునశర్మ
- అమళ్ళదిన్నె వేంకటరమణప్రసాద్
- గండ్లూరి దత్తాత్రేయశర్మ
- సమ్మెట మాధవరాజు
- గురువేపల్లి నరసింహులు
- జోస్యుల సదానందశాస్త్రి
- మేడికుర్తి పుల్లయ్య
- శంకరగంటి రమాకాంత్
- మాడుగుల నాగఫణిశర్మ
- మాడుగుల అనిల్ కుమార్
- పుట్లూరు శ్రీనివాసాచార్యులు
- మణూరు గుండాశాస్త్రి
- నల్లపరెడ్డి పెద్దిరెడ్డి
- జింకా నారాయణస్వామి
- భాస్కరపంతుల రామమూర్తి
- వడిగేపల్లి నరసింహం
- పి.ఓబుళరెడ్డి
- పార్ని రాఘవేంద్రరావు
సాహిత్యేతర అవధానులు
[మార్చు]- తిరుమల రామాచార్య
- బి.మాధవి (నేత్రావధానం)
- యం.కరుణ (అంగుష్ఠావధానం)
మూలాలు
[మార్చు]- ↑ అవధాన సాధన (వ్యాస సంకలనం) - రచన: డా.ఆశావాది ప్రకాశరావు - అనంతపురం అవధాన కళా'వరం'- పేజీలు:1-16