అత్తపోరు
స్వరూపం
అత్తపోరు (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కాశిలింగం |
---|---|
నిర్మాణం | కె.సుజాత |
కథ | కొడాలి గోపాలరావు |
తారాగణం | జయచంద్రన్, లక్ష్మి |
సంగీతం | బి.గోపాలం |
నిర్మాణ సంస్థ | గణేష్ ప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
అత్త పోరు 1977, అక్టోబరు 2న విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో జయచంద్రన్, లక్ష్మి నటించారు. గణేష్ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై కె.సుజాత నిర్మించిన ఈ సినిమాకు కాశిలింగం దర్శకత్వం వహించాడు. పి.రామకృష్ణారావు సమర్పించిన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Atha Poru (1977)". Indiancine.ma. Retrieved 2021-06-18.
బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |