అతిఫ్ రవూఫ్

వికీపీడియా నుండి
(అతీఫ్ రౌఫ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అతిఫ్ రౌఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అతిఫ్ రౌఫ్
పుట్టిన తేదీ (1964-03-03) 1964 మార్చి 3 (వయసు 60)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
బంధువులురమీజ్ రాజా (బంధువు)
వసీం రాజా (బంధువు)
జయీమ్ రాజా (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 131)1994 ఫిబ్రవరి 24 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 142
చేసిన పరుగులు 25 7885
బ్యాటింగు సగటు 12.50 39.82
100లు/50లు -/- 17/43
అత్యధిక స్కోరు 16 200
వేసిన బంతులు - 315
వికెట్లు - 2
బౌలింగు సగటు - 145.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు - 1/29
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 73/-
మూలం: ESPNcricinfo, 2011 ఫిబ్రవరి 27

అతిఫ్ రౌఫ్ (జననం 1964, మార్చి 3) ఒక పాకిస్తానీ మాజీ క్రికెటర్, అంపైర్.[1][2]

జననం

[మార్చు]

అతిఫ్ రౌఫ్ 1964, మార్చి 3న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

ఇతను 1994లో న్యూజిలాండ్‌తో ఒక టెస్టులో ఆడాడు.[4] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఇతను తన ఏకైక ప్రదర్శనలో 16, 9 పరుగులు చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Atif holds up Customs". DAWN.COM. October 18, 2001.
  2. "Jayasuriya checks Pakistan's drive for victory". DAWN.COM. October 31, 2004.
  3. "Atif Rauf Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  4. "PAK vs NZ, Pakistan tour of New Zealand 1993/94, 3rd Test at Christchurch, February 24 - 28, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  5. "Player Profile: Atif Rauf". ESPNcricinfo. Retrieved 2011-02-27.