Jump to content

అతడు ఆమె ప్రియుడు

వికీపీడియా నుండి
అతడు ఆమె ప్రియుడు
దర్శకత్వంయండమూరి వీరేంద్రనాథ్
స్క్రీన్ ప్లేయండమూరి వీరేంద్రనాథ్
కథయండమూరి వీరేంద్రనాథ్
నిర్మాతరవి కనగాల, రామ్ తుమ్మలపల్లి
తారాగణంసునీల్, కౌశల్, బెనర్జీ
ఛాయాగ్రహణంమీర్
కూర్పుమీర్
సంగీతంఫ్లూట్ నాగరాజ్, ప్రద్యోతన్
నిర్మాణ
సంస్థ
సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 4[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

అతడు.ఆమె.. ప్రియుడు... 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు 24 అక్టోబర్ 2021న ఆవిష్కరించగా,[2] 3 డిసెంబర్ 2021న టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాసరావు విడుదల చేయగా, ట్రైలర్‌ని దర్శకుడు వి. వి. వినాయక్ 20 జనవరి 2022న విడుదల చేయగా ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్
  • సంగీతం: ఫ్లూట్ నాగరాజ్, ప్రద్యోతన్
  • సినిమాటోగ్రఫీ: మీర్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 February 2022). "'అతడు ఆమె ప్రియుడు' రివ్యూ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  2. Andhra Jyothy (14 October 2021). "'అతడు ఆమె ప్రియుడు' ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు". Archived from the original on 2 ఫిబ్రవరి 2022. Retrieved 2 February 2022.
  3. Andhra Jyothy (4 February 2022). "'అతడు ఆమె ప్రియుడు' మూవీ రివ్యూ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  4. NTV (4 February 2022). "రివ్యూ: అతడు ఆమె ప్రియుడు". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.