అడ్డ
స్వరూపం
ఫనేరా వహ్లీ | |
---|---|
తెలంగాణ లోని అనంతగిరి కొండలలో ఉన్న పువ్వు | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | P. vahlii
|
Binomial name | |
Phanera vahlii[4] | |
Synonyms | |
|
ప్రణేరా వహ్లీ ని తెలుగులో అడ్డాకు గా పిలుస్తారు. అడ్డాకు విస్తరాకులు తయారీలో ఉపయోగించే మొక్క. ఇది భారత ఉపఖండానికి చెందిన సీసల్పినియాసి కుటుంబానికి చెందిన తీగ. ఈ మొక్క విత్తనాలను కాల్చి తింటారు. [5] ఫనేరా జాతులు 2-3 సారవంతమైన కేసరాలను కలిగి ఉంటాయి.[6]
లక్షణాలు
[మార్చు]- విస్తారంగా పెరిగే దారుయుత ఎగబ్రాకే పొద.
- చుట్టుకొని ఉన్న నులితీగలు.
- పీఠభాగంలో హృదయాకారంలో ఉన్న రెండు నొక్కులు గల సరళపత్రాలు.
- సమశిఖి నిర్మాణంలో అమరి ఉన్న కెంపు రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
- వీటి ఆకులు పలుచగా, విస్తారంగా, నాణ్యతగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కనుక ఈ ఆకులను పూర్వం నుండి విస్తరాకుల తయారీకి వాడుతారు.
మూలాలు
[మార్చు]- ↑ The Legume Phylogeny Working Group (LPWG). (2017). "A new subfamily classification of the Leguminosae based on a taxonomically comprehensive phylogeny". Taxon. 66 (1): 44–77. doi:10.12705/661.3.
- ↑ Sinou C, Forest F, Lewis GP, Bruneau A (2009). "The genus Bauhinia s.l. (Leguminosae): A phylogeny based on the plastid trnL–trnF region". Botany. 87 (10): 947–960. doi:10.1139/B09-065.
- ↑ Wunderlin RP (2010). "Reorganization of the Cercideae (Fabaceae: Caesalpinioideae)" (PDF). Phytoneuron. 48: 1–5.
- ↑ Sinou, C.; Forest, F.; Lewis, G. P.; Bruneau, A. (2009). "The genus Bauhinia s.l. (Leguminosae): a phylogeny based on the plastid trnL–trnF region". Botany. 87 (10): 947–960. doi:10.1139/B09-065.
- ↑ Khan, M., & Hussain, S. (2014). Diversity of Wild Edible Plants and Flowering Phenology of District Poonch (J&K) in the Northwest Himalyay. Indian Journal Sci. Res 9(1): 32–38.
- ↑ Wunderlin, R. P. (2010). "Reorganization of the Cercideae (Fabaceae: Caesalpinioideae)" (PDF). Phytoneuron. 48: 1–5.
బాహ్య లంకెలు
[మార్చు]Wikimedia Commons has media related to Phanera vahlii.