అడివి సూర్యకుమారి
స్వరూపం
అడివి సూర్యకుమారి | |
---|---|
![]() అడివి సూర్యకుమారి | |
జాతీయత | భారతీయురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నవలా రచయిత్రి |
గుర్తించదగిన సేవలు | సాగరమథనం |
అడివి సూర్యకుమారి సుప్రసిద్ధ నవలా రచయిత్రి.
రచనలు
[మార్చు]- జ్ఞానాగ్ని
- త్రేతాగ్ని (నవల)
- శ్రీకృష్ణుడు జ్ఞానసారథి - గీతాంశాలపై సరళ వ్యాఖ్యలు
- మాతృ విజయం (చారిత్రక నవల)[1]
- అన్నమయ్య జయదేవుల మధురభక్తి
- సాగరమథనం (నవల)
- ప్రేమాయనమః (నవల)
- టాప్ సీక్రెట్ (నవల)
- కాలం ఒడిలో (నవల)
- మేడిన్ ఇండియా (నవల)
- స్టూడెంట్స్ స్పెషల్ (నవల)
- ప్రవాసి (నవల)
- గీతామాధవం (నవల)
కథలు
[మార్చు]ఆమె కథలు అనేక తెలుగు వార, పక్ష పత్రికలలో ప్రచురింపబడ్డాయి.[2]
కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
ఇదేనా పరిష్కారం | ఆంధ్రపత్రిక | వారం | 1986-02-21 |
ఈతరం అమ్మాయి | వనిత | పక్షం | 1994-12-01 |
కత్తుల వంతెన | ఉదయం | వారం | 1990-12-28 |
చెట్టుక్రింద వైద్యుడు | స్వాతి | వారం | 1990-10-12 |
జీవితంతో పోరాటం | ఆంధ్రపత్రిక | వారం | 1986-05-16 |
తీర్పులో మార్పు | ఆంధ్రప్రభ | వారం | 1985-11-13 |
తోడొకరుండిన | వనిత | పక్షం | 1993-12-01 |
పి.హెచ్.డి | ఆంధ్రభూమి | వారం | 1987-12-10 |
ప్రియం ప్రియం | ఆంధ్రపత్రిక | వారం | 1989-09-01 |
మనసున మనసై... | జాగృతి | వార్షిక | 1996-08-19 |
మాటలుదాటిన చేతలు | జాగృతి | వార్షిక | 1997-08-11 |
వరమిచ్చిన వేలుపు | ఉదయం | వారం | 1989-10-06 |
వీలునామా | అమృతకిరణ్ | పక్షం | 1994-12-01 |
శ్రేయోభిలాషి | ఆంధ్రభూమి | వారం | 1988-04-14 |
సత్యానికి ముసుగు | ఆంధ్రభూమి | మాసం | 1995-10-01 |
పురస్కారాలు
[మార్చు]- 1993 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి సాహితీ పురస్కారం.[3]
మూలాలు
[మార్చు]- ↑ Matru vijayam: Caritrika navala
- ↑ కథానిలయంలో రచయిత: అడవి సూర్యకుమారి
- ↑ వెబ్ మాస్టర్. "సాహితీపురస్కారాలు: రచయిత్రి ఉత్తమ గ్రంథం" (PDF). తెలుగు విశ్వవిద్యాలయం. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 5 April 2020.