అడాసిటీ
స్వరూపం
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | అడాసిటీ టీమ్ |
---|---|
ప్రారంభ విడుదల | 28 మే 2000 |
వ్రాయబడినది | C, C++ (using the wxWidgets toolkit)[1][2] |
ఆపరేటింగ్ సిస్టం | విండోస్, ఒఎస్ ఎక్స్, లినక్స్, యునిక్స్[3][4] |
ప్లాట్ ఫాం | IA-32, x86-64, PowerPC |
ఫైల్ పరిమాణం | 34.2 [ఎంబి: విండోస్ 41.1 ఎంబి: OS X |
అందుబాటులో ఉంది | 35 భాషలు |
రకం | డిజిటల్ ఆడియో ఎడిటర్ |
లైసెన్సు | GNU GPLv2+[5] |
అడాసిటీ (Audacity) అనేది ఒక ఉచిత ఓపెన్ సోర్స్ డిజిటల్ ఆడియో ఎడిటర్, రికార్డింగ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, ఇది విండోస్, మ్యాక్ ఓయస్ టెన్, లినక్స్, ఇతర ఆపరేటింగ్ వ్యవస్థలందు ఉపయోగించుకొనుటకు అందులో ఉంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ SourceForge (July 2004). "Project of the Month July 2004 - Audacity". Archived from the original on 23 December 2008. Retrieved 2008-11-27.
- ↑ United Nations Conference on Trade and Development (2004). "E-Commerce and Development Report 2004" (PDF). Archived from the original (PDF) on 2008-12-03. Retrieved 2016-08-15.
- ↑ 3.0 3.1 "Audacity: Free Audio Editor and Recorder". audacityteam.org. Retrieved 5 January 2012.
- ↑ 4.0 4.1 "About Audacity". audacityteam.org. Archived from the original on 2015-06-18. Retrieved 2012-02-19.
- ↑ Audacity Team. "License, and Advice for Vendors and Distributors". Archived from the original on 2015-06-20. Retrieved 2016-08-15.