అడవి రాజా (1986 సినిమా)
స్వరూపం
అడవి రాజా (1985 సినిమా) (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. మురళీమోహనరావు |
---|---|
నిర్మాణం | కె. నాగేశ్వరరావు |
తారాగణం | శోభన్ బాబు, రాధ, సత్యనారాయణ |
సంగీతం | కె. చక్రవర్తి |
నృత్యాలు | సలీం |
సంభాషణలు | సత్యానంద్ |
నిర్మాణ సంస్థ | రమా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అడవి రాజా 1985 లో విడుదలైన తెలుగు సినీమా. రమాఫిల్మ్స్ పతాకంపై కె.నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు రాథ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి సంగీతాన్ని కె.చక్రవర్తి అందించాడు.[1] పూర్తిగా అడవి నేపథ్యంలో సాగె ఈ సినిమాతో శోభాన్ బాబు అడవి రాజాగా గుర్తింపు సాధించుకున్నాడు.[2]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- రాధ
- సత్యనారాయణ
- గిరిబాబు
- నూతన్‌ప్రసాద్
- గొల్లపూడి మారుతీ రావు
- చలపతిరావు
- రాళ్లపల్లి
- వీరభద్రరావు
- మాడా
- చిట్టిబాబు
- కాకినాడ శ్యామల
- శ్రీలక్ష్మి
- అనూరాధ
- పొట్టి ప్రసాద్
- ప్రభాకరరెడ్డి (అతిథి నటుడు)
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: చక్రవర్తి
- సమర్పణ: సత్యనారాయణ
- రచన: సత్యానంద్
- పాటలు వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- మేకప్: అప్పారావు
- దుస్తులు: కాస్ట్యూమ్స్ కృష్ణ
- జంతు శిక్షకులు: పులి గోవిందు &పార్టీ
- పబ్లిసిటీ డిజైన్స్: లంక భాస్కర్
- స్టుడియో: ఎవియం, మురుగాలయా, శారదా
- డబ్బింగ్: సురేష్ మహల్ (సతీష్)
- స్పెషల్ ఎఫెక్ట్స్: ఎం.ఎ.అజీం., సత్యనారాయణ
- స్టిల్స్:దాసు
- ఆపరేటివ్ కెమేరా:రమణరాజు, సౌజన్య
- కళ: భాస్కరరావు
- థ్రిల్స్: సాహుల్
- నృత్యాలు: సలీం
- కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: కె.ఎస్.హరి
- నిర్వహణ: వి.రఘు
- సహనిర్మాతలు: కె.లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
- నిర్మాత: కె.నాగేశ్వరరావు
- దర్శకత్వం: కె.మురళీమోహనరావు
పాటలు
[మార్చు]- అడవికి వచ్చిన ఆండాలమ్మ ఏమైపోతుందో, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఉక్కిరి ఉక్కిరి నామొగుడో చక్కలిగిలిగా, రచన వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
- మేనత్త మేనక సొంతత్త ఊర్వశి, రచన : వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- చిలకమ్మ కిస్తాను చిగురాకు చీర,రచన: వేటూరి, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నాటు మనిషి బాబయా రేటు తక్కువ కాదయా, రచన: వేటూరి, గానం. పి సుశీల
- జాజిపూలు జడకు పెట్టనా మల్లెపూల మంచమేయనా,రచన: వేటూరి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Adavi Raja (1986)". Indiancine.ma. Retrieved 2020-08-06.
- ↑ Focus, Filmy; Focus, Filmy. "తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్టైన్ చేసే రాజాలు". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-09-23. Retrieved 2020-08-06.
3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "ADAVI RAJA | TELUGU FULL MOVIE | SOBHAN BABU | RADHA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-06.