అడవి దొంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవి దొంగ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనపరుచూరి సోదరులు (కథ, సంభాషణలు)
నిర్మాతచలసాని గోపి
తారాగణంచిరంజీవి,రాధ,శారద
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
నవంబరు 19, 1985 (1985-11-19)
భాషతెలుగు

అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు. గోపీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపీ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం కొమ్మినేని చక్రవర్తి సమకూర్చారు.

వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • వానా వానా వందనం
  • చల్లగాలి
  • ఇది ఒక నందనవనమూ
  • ఓం నమ: శివాయ
  • వీర విక్రమ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_దొంగ&oldid=4208962" నుండి వెలికితీశారు