అటుకులు
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e8/%E0%B0%85%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%89%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE.jpg/220px-%E0%B0%85%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%89%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE.jpg)
అటుకులు అనేవి వరి ధాన్యం నుండి తయారుచేయబడే ఆహారపదార్ధం.
తయారుచేయు విధానం
[మార్చు]వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాలతో మిశ్రమం చేసుకోని తీసుకొనవచ్చు.
అటుకులతో చేయబడు పదార్ధాలు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/81/%E0%B0%85%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%89%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE_%28%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BE%29_%282%29.jpg/220px-%E0%B0%85%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%89%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE_%28%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BE%29_%282%29.jpg)
- ఈ అటుకులను హిందువుల పండుగలలో ప్రముఖమైందిగా పరిగణింపబడే శివరాత్రి నాడు నానబెట్టి బెల్లం కలిపి నైవేధ్యం పెట్టడం ఆచారంగా వస్తుంది.
- పోహా లేదా అటుకుల ఉప్మా
- అటుకుల పులిహోర
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |