అజేష్ యాదవ్
అజేష్ యాదవ్ | |||
పదవీ కాలం 2015 ఫిబ్రవరి 10 – 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | దేవేందర్ యాదవ్ | ||
---|---|---|---|
తరువాత | అహిర్ దీపక్ చౌదరి | ||
నియోజకవర్గం | బద్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూఢిల్లీ , భారతదేశం | 15 జూలై 1967||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బహుజన్ సమాజ్ పార్టీ | ||
తల్లిదండ్రులు | హరి రామ్ సింగ్[1] | ||
జీవిత భాగస్వామి | ఆశా యాదవ్ | ||
నివాసం | 56, లక్ష్మీ కుంజ్, సెక్టార్-13, రోహిణి, న్యూఢిల్లీ , భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం[2] | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
అజేష్ యాదవ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు బద్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అజేష్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి దేవేందర్ యాదవ్ చేతిలో 13,604 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2015 శాసనసభ ఎన్నికలకు ముందు బహుజన్ సమాజ్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి దేవేందర్ యాదవ్‌పై 40,292 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
అజేష్ యాదవ్ 2020 శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ భగత్ పై 29,094 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6] ఆయన 2025 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అహిర్ దీపక్ చౌదరి చేతిలో 15,163 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "MLA profile". Delhi Legislative Assembly website. Retrieved 10 February 2017.
- ↑ "Candidate affidavit" (PDF). My neta.info. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 10 February 2017.
- ↑ "Badli Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Badli" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Badli Election Result: BJP's Deepak Chaudharyy Defeats Two-Time AAP MLA Ajesh Yadav" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.