అజికోడ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అజికోడ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కణ్ణూర్ జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 11°55′12″N 75°19′48″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,11.92,75.33,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%85%E0%B0%9C%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4224084&groups=_e570724daa0e9ae052e3e9161da806ea9bb0b9b3)
అజికోడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, కన్నూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అజికోడ్ నియోజకవర్గంలో కన్నూర్ మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డులు
[మార్చు]వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు |
---|---|---|---|---|---|
1 | పల్లియమ్మూల | 2 | కున్నావ్ | 3 | కొక్కెంపర |
4 | పల్లికున్ను | 5 | తలాప్ | 6 | ఉదయమున్ను |
7 | పొడికుండు | 8 | కొట్టాలి | 9 | అథాజకున్ను |
10 | కక్కడ్ | 11 | తులిచేరి | 12 | కక్కాడ్ నార్త్ |
13 | షాదులిపల్లి | 54 | చాలద్ | 55 | పంజిక్కయిల్ |
అజికోడ్ నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు
పేరు | స్థానిక సంస్థ రకం | తాలూకా |
---|---|---|
అజికోడ్ | గ్రామ పంచాయితీ | కన్నూర్ |
చిరక్కల్ | గ్రామ పంచాయితీ | కన్నూర్ |
నారత్ | గ్రామ పంచాయితీ | కన్నూర్ |
పప్పినిస్సేరి | గ్రామ పంచాయితీ | కన్నూర్ |
వలపట్టణం | గ్రామ పంచాయితీ | కన్నూర్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | నియమా | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
సభ | ||||
1977[1] | 5వ | చడయన్ గోవిందన్ | సీపీఐ (ఎం) | 1977–1980 |
1980[2] | 6వ | పి. దేవూట్టి | 1980–1982 | |
1982[3] | 7వ | 1982–1987 | ||
1987[4][5] | 8వ | MV రాఘవన్ | CMP | 1987–1991 |
1991 | 9వ | EP జయరాజన్ | సీపీఐ (ఎం) | 1991–1996 |
1996[6] | 10వ | TK బాలన్ | 1996–2001 | |
2001[7] | 11వ | 2001–2005 | ||
2005* | ఎం. ప్రకాశన్ మాస్టర్ | 2005–2006 | ||
2006[8] | 12వ | 2006–2011 | ||
2011[9] | 13వ | KM షాజీ | ఐయూఎంఎల్ | 2011–2016 |
2016[10] | 14వ | 2016-2021 | ||
2021[11] | 15వ | కెవి సుమేష్ | సీపీఐ (ఎం) |
మూలాలు
[మార్చు]- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
- ↑ Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
- ↑ "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
- ↑ "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.