అచ్చెంపాలెం
స్వరూపం
అచ్చెంపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°12′54″N 80°52′24″E / 16.214995°N 80.873269°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 133 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
అచ్చెంపాలెం కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో రాంబాబు, సర్పంచిగా ఎన్నికైనాడు. [1]
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ,
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మల్లంపల్లి, కొడాలి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-15; 1వపేజీ.