అగ్గిరవ్వ (1968 సినిమా)
Jump to navigation
Jump to search
అగ్గిరవ్వ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎ. తిరుముగం |
కథ | సాండో ఎంఎంఏ చిన్నప్ప తేవర్ |
నిర్మాత | ఆదినారాయణ |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, ఎంఎన్ నంబియార్, ఆదిత్యన్, కె.ఆర్. విజయ, నగేష్ |
ఛాయాగ్రహణం | ఎన్.ఎస్. వర్మ |
కూర్పు | ఎం.ఎ. తిరుముగం, ఎం.జి. బాలురావు |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | నవరంజని ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 9 నవంబరు, 1968 |
సినిమా నిడివి | 155 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అగ్గిరవ్వ 1968 నవంబరు 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] నవరంజని ప్రొడక్షన్ బ్యానర్ క్రింద ఎన్. ఆదినారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎ తిరుముగం దర్శకత్వ వహించాడు. ఎం.జి.రామచంద్రన్, ఎంఎన్ నంబియార్, ఆదిత్యన్, కె.ఆర్. విజయ, నగేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని కె. చక్రవర్తి అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- ఎంఎన్ నంబియార్
- అశోకన్
- వి.కె.రామస్వామి
- మేజర్ సుందరరాజన్
- ఎంఎంఏ చిన్నప్ప తేవర్
- నగేష్
- కె.ఆర్.విజయ
- సిఆర్ విజయకుమారి
- మనోరమ
- ఎస్.ఎన్.లక్ష్మి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
- నిర్మాత: ఆదినారాయణ
- కథ: సాండో ఎంఎంఏ చిన్నప్ప తేవర్
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎన్.ఎస్. వర్మ
- కూర్పు: ఎం.ఎ. తిరుముగం, ఎం.జి. బాలురావు
- నిర్మాణ సంస్థ: నవరంజని ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతం అందించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Aggi Ravva (Dubbing)". Cinemaazi. Retrieved 2021-04-04.
- ↑ "Aggi Ravva (1968)". Indiancine.ma. Retrieved 2020-08-03.
- ↑ "Aggi Ravva 1968 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 2021-04-04.