అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, రాయ్‌పుర్
స్వరూపం
నినాదం | ఆరోగ్యమే సుఖ సంపద ఆరోగ్యమే మహాభాగ్యం |
---|---|
ఆంగ్లంలో నినాదం | Health is Wealth and Happiness |
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 20 june 2012 |
ఎండోమెంట్ | ₹11.24 బిలియను (US$140 million) సంవత్సరానికి |
అధ్యక్షుడు | జార్జ్ డిసౌజా[1] |
డైరక్టరు | నితిన్ నాగర్కర్[2] |
అండర్ గ్రాడ్యుయేట్లు | ప్రతి బ్యాచ్‌కి 100 |
స్థానం | రాయ్‌పుర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం 21°08′N 81°23′E / 21.14°N 81.38°E |
కాంపస్ | 103.63 ఎకరాలు[3] |
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్‌పుర్ (ఎయిమ్స్ రాయ్‌పుర్) ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ రీసెర్చ్ పబ్లిక్ యూనివర్శిటీ, ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్లో ఉంది.[4][5][6] 2012 లో స్థాపించబడిన ఇది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది.[7]
స్థితి
[మార్చు]- సెప్టెంబరు 2012 లో ఈ ఇన్స్టిట్యూట్ మొదటి బ్యాచ్ 50 MBBS విద్యార్థులు. కానీ 2013 నుండి సంవత్సరానికి 100 MBBS విద్యార్థులను చేర్చుకుంటుంది.
మూలాలజాబితా
[మార్చు]- ↑ "Notification of president nomination" (PDF). PMSSY. 31 October 2018. Retrieved 15 January 2020.
- ↑ Jamal Ayub (30 August 2012). "Government appoints directors of AIIMS-like institutes". The Times of India. Archived from the original on 19 అక్టోబరు 2013. Retrieved 14 September 2012.
- ↑ "Built at a cost of Rs840 crore, the Raipur AIIMS is spread over an area of 103.63 acres".
- ↑ "Aiims Bhopal to start functioning by July–Aug '12". Hindustan Times. 4 May 2012. Archived from the original on 4 మే 2012. Retrieved 14 September 2012.
- ↑ "City doctor to head Raipur AIIMS". Archived from the original on 25 జనవరి 2013. Retrieved 1 July 2007.
- ↑ "Five AIIMS students expelled from hostel after ragging complaint - The Times of India". The Times Of India. 30 October 2013. Archived from the original on 2013-11-03. Retrieved 2020-03-03.
- ↑ Six AIIMS-like institutes to start operation by mid-Sept (4 September 2012). "Six AIIMS-like institutes to start operation by mid-Sept". The Pioneer. India. Retrieved 4 October 2012.