Jump to content

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, జోధ్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 26°17′N 73°01′E / 26.28°N 73.02°E / 26.28; 73.02
వికీపీడియా నుండి
All India Institute of Medical Sciences, Jodhpur
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, జోధ్‌పూర్
ఎయిమ్స్ జోధ్‌పూర్
నినాదంసర్వే సంతు నిరామయ
అందరూ ఆరోగ్యంగా ఉండాలి
ఆంగ్లంలో నినాదం
May All be Healthy
రకంప్రభుత్వ
స్థాపితం31 జనవరి 2004
అధ్యక్షుడుS.C. శర్మ
డైరక్టరుసంజీవ్ మిశ్రా[1]
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 160
పోస్టు గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 56
స్థానంజోధ్‌పూర్, రాజస్థాన్, 342005, భారతదేశం
26°17′N 73°01′E / 26.28°N 73.02°E / 26.28; 73.02
జాలగూడుaiimsjodpur.edu.in

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జోధ్‌పూర్ (ఎయిమ్స్ జోధ్‌పూర్; IAST: అఖిల భారతీయ ఆయుర్విజ్ఞాన్ సంస్థాన్ జోధ్‌పూర్) భారతదేశంలోని జోధ్‌పూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల, వైద్య పరిశోధన ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఐదు ఇతర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మాదిరిగా, ఇది 2012 లో స్థాపించబడింది. ఇది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది.

మూలాలజాబితా

[మార్చు]
  1. "The Director". Archived from the original on 2020-04-23. Retrieved 2020-02-27.