అక్షర (2021 సినిమా)
స్వరూపం
అక్షర | |
---|---|
దర్శకత్వం | బి. చిన్ని కృష్ణ |
రచన | బి. చిన్ని కృష్ణ |
నిర్మాత | అల్లూరి సురేష్ వర్మ బెల్లంకొండ అహితేజ |
తారాగణం | నందిత శ్వేత శకలక శంకర్ |
ఛాయాగ్రహణం | నాగేష్ బానెల్ |
కూర్పు | గిడుతూరి సత్య |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 26 ఫిబ్రవరి, 2021[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అక్షర, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[2][3] సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో అల్లూరి సురేష్ వర్మ, బెల్లంకొండ అహితేజ నిర్మించిన ఈ సినిమాకి బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు.[4] ఈ సినిమాలో నందిత శ్వేత, శకలక శంకర్ తదితరులు నటించగా,[5] సురేష్ బొబ్బిలి సంగీతం స్వరపరిచాడు.
నటవర్గం
[మార్చు]నిర్మాణం
[మార్చు]2018, నవంబరు 17న సినిమా ముహూర్తం షాట్ జరిగింది. 2019, ఫిబ్రవరి నెలలో చిత్రీకరణ పూర్తయింది.[7][8] 2019, జూన్ 20న టీజర్ విడుదలైంది.[9] తరువాత వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమై 2019, అక్టోబరులో విడుదలకు సిద్ధమయింది.[10] కానీ మళ్ళీ, సినిమా విడుదల వాయిదా పడింది.
పాటలు
[మార్చు]ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అసురులాడరా (రచన: చైతన్య ప్రసాద్)" | చైతన్య ప్రసాద్ | అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు | 4:20 |
2. | "ప్రేమ దేశమా (రచన: బాలాజీ)" | బాలాజీ | అనుదీప్ దేవ్ | 3:42 |
విడుదల
[మార్చు]2019, అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు 2019, సెప్టెంబరు 5న ఒక ప్రకటన వచ్చింది.[11] 2021, ఫిబ్రవరి 26న విడుదలయింది.[12]
మూలాలు
[మార్చు]- ↑ 123telugu.com (24 January 2021). "Nandita Swetha's Akshara gets a release date". Retrieved 27 February 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu, TV9 (2021-01-25). "Akshara Movie: థియేటర్లలోకి రాబోతున్న నందిత శ్వేత 'అక్షర'.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్.. - akshara movie release date out". TV9 Telugu. Archived from the original on 2021-02-01. Retrieved 2021-02-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఫిబ్రవరి 26న వస్తున్న 'అక్షర'". www.eenadu.net. Retrieved 2021-02-27.
- ↑ "Akshara: Nandita Swetha starrer release date announced - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
- ↑ "Akshara: నందితా శ్వేత లీడ్ రోల్‌లో 'అక్షర'.. ఫిబ్రవరిలో రిలీజ్". Samayam Telugu. Retrieved 2021-02-27.
- ↑ "Nandita Shweta 'Akshara' Coming With Burning Issue .. Not OTT Offers! - Jsnewstimes". Retrieved 2021-02-27.[permanent dead link]
- ↑ "'Akshara': The Nandita Swetha starrer is in the last leg of the shoot - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
- ↑ "మే నెలలో ప్రేక్షకుల ముందుకు 'అక్షర'". Sakshi. 2019-02-20. Retrieved 2021-02-27.
- ↑ "Akshara Teaser Gets a Release Release Date | Telugu Filmnagar". Thetelugufilmnagar. 2019-06-19. Retrieved 2021-02-27.
- ↑ "అరుదైన అక్షర". Sakshi. 2019-09-06. Retrieved 2021-02-27.
- ↑ "Akshara makers release a new poster with the lead actors, film to release in October - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
- ↑ H, I. (2021-01-24). "ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న "అక్షర"". IndustryHit.Com. Retrieved 2021-02-27.