అక్షర గౌడ
Jump to navigation
Jump to search
అక్షర గౌడ | |
---|---|
జననం | హరిణి గౌడ 1991 డిసెంబరు 24 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011 - ప్రస్తుతం |
అక్షర గౌడ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో ఉయార్తిరు 420 తమిళ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, తెలుగుతో పాటు కన్నడ భాషా సినిమాల్లో నటించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|---|
2011 | ఉయార్తిరు 420 | దేవత | తమిళ్ | తొలి సినిమా | |
చిట్కాబ్రెయి - ది షేడ్స్ అఫ్ గ్రె' | పాలక్ గ్రేవాల్ | హిందీ | |||
2012 | తుపాకీ | శ్వేతా | తమిళ్ | ||
2013 | రంగ్రేజ్ | జాస్మిన్ | హిందీ | హిందీలో తొలి సినిమా | |
అర్రంభం | దీక్ష | తమిళ్ | |||
2014 | ఇరుంబు కుతిరై | డాన్సర్ | అతిధి పాత్ర | ||
2017 | బోగన్ | అక్షర | |||
సంగిలి బంగిలి కధావ తోరే | అక్షర | అతిధి పాత్ర | |||
మాయవన్ | విషమ | [1] | |||
2018 | ప్రేమాదల్లి | సప్న | కన్నడ | కన్నడలో తొలి సినిమా | |
2019 | పంచతంత్ర | అర్థ | [2] | ||
మన్మథుడు 2 | అక్షర | తెలుగు | అతిధి పాత్ర తెలుగులో తొలి సినిమా debut |
[3] | |
2022 | ఇడియట్ | నీలాగండీ | తమిళ్ | ||
త్రివిక్రమ | సాక్షి | కన్నడ | [4] | ||
ది వారియర్ | స్వర్ణ | తెలుగుతమిళ్ | [5][6] | ||
2023 | దాస్ కా ధమ్కీ | దీప్తి | తెలుగు | ||
నేనే నా | మల్లికా | ||||
2024 | హరోం హర | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 September 2017). "పోలీస్ అధికారిణిగా అక్షరాగౌడ". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
- ↑ "Akshara Gowda breaks jinx, to debut in Yogaraj Bhat's 'Panchatantra'". The New Indian Express. 2018-09-11. Archived from the original on 7 December 2019. Retrieved 2019-12-07.
- ↑ "Akshara Gowda marks her Telugu debut with 'Manmadhudu 2'". Sify. Archived from the original on 7 December 2019. Retrieved 2019-12-07.
- ↑ "Akshara Gowda bags Vikram Ravichandran's debut". The Times of India. 31 July 2019. Archived from the original on 15 August 2019. Retrieved 7 December 2019.
- ↑ "RAPO19: Akshara Gowda to star opposite Aadhi Pinisetty in Ram Pothineni's bilingual film". PINKVILLA (in ఇంగ్లీష్). 31 July 2021. Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Andrajyothy (3 August 2021). "లింగుస్వామి-రామ్ సినిమాలో విలన్ భార్యగా ఎవరంటే?". chitrajyothy. Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.