అక్షయ్ ఖన్నా
స్వరూపం
అక్షయ్ ఖన్నా | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు |
|
తల్లిదండ్రులు | [[వినోద్ ఖన్నా]], గీతాంజలి తలేయర్ ఖన్నా |
బంధువులు | [[రాహుల్ ఖన్నా]] (సోదరుడు) సాక్షి ఖన్నా శ్రద్ధ ఖన్నా |
అక్షయ్ ఖన్నా (జననం 28 మార్చి 1975) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు, రాజకీయ నాయకుడు [[వినోద్ ఖన్నా]] పెద్ద కుమారుడు, నటుడు [[రాహుల్ ఖన్నా]] కు తమ్ముడు.[1]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
1997 | హిమాలయ పుత్ర | అభయ్ ఖన్నా | |
బోర్డర్ | 2వ లెఫ్టినెంట్. ధరమ్వీర్ సింగ్ భాన్ | ||
మొహబ్బత్ | రోహిత్ మల్హోత్రా/టోనీ బ్రగంజా | ||
భాయ్ భాయ్ | నర్తకి | "తేరా నామ్ లూంగా" పాటలో | |
1998 | డోలి సజా కే రఖనా | ఇంద్రజిత్ బన్సాల్ | |
కుద్రత్ | విజయ్ | ||
1999 | ఆ అబ్ లౌట్ చలేన్ | రోహన్ ఖన్నా | |
లావారిస్ | విజయ్/కెప్టెన్ దాదా | ||
తాల్ | మానవ్ మెహతా | ||
దహెక్ | సమీర్ బి. రోషన్ | ||
2001 | దిల్ చాహ్తా హై | సిద్ధార్థ్ "సిద్" సిన్హా | |
2002 | హుమ్రాజ్ | కరణ్ మల్హోత్రా | |
దీవాంగీ | రాజ్ గోయల్ | ||
బాలీవుడ్/హాలీవుడ్ | అతనే | అతిథి పాత్ర | |
2003 | హంగామా | జితేందర్ (జీతు) | |
LOC కార్గిల్ | లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, 18 గ్రెనేడియర్లు | ||
బోర్డర్ హిందూస్తాన్ కా | మోబారక్ | అతిధి పాత్ర | |
2004 | దీవార్ | గౌరవ్ కౌల్ | |
హల్చల్ | జై ఎ. చంద్ | ||
2006 | షాదీ సే పెహ్లే | ఆశిష్ ఖన్నా | |
36 చైనా టౌన్ | చీఫ్ ఇన్‌స్పెక్టర్ కరణ్ | ||
ఆప్ కీ ఖతీర్ | అమన్ మెహ్రా | ||
2007 | సలాం-ఏ-ఇష్క్ :ఏ ట్రిబ్యూట్ టూ లవ్ | శివన్ దుంగార్పూర్ | |
నఖాబ్ | విక్కీ మల్హోత్రా | ||
గాంధీ, మై ఫాదర్ | హరిలాల్ గాంధీ | ||
ఆజా నాచ్లే | ఎంపీ రాజా ఉదయ్ సింగ్ | అతిధి పాత్ర | |
2008 | రేస్ | రాజీవ్ సింగ్ | |
మేరే బాప్ పెహ్లే ఆప్ | గౌరవ్ జె. రాణే | ||
2009 | లక్ బై ఛాన్స్ | అతనే | అతిథి పాత్ర |
షార్ట్‌కుట్ | శేఖర్ గిరిరాజ్ | ||
2010 | ఆక్రోష్ | సిద్ధాంత్ చతుర్వేది | |
నో ప్రాబ్లెమ్ | రాజ్ అంబానీ | ||
తీస్ మార్ ఖాన్ | ఆతీష్ కపూర్ | ||
2012 | ఢిల్లీ సఫారీ | అలెక్స్ (వాయిస్) | |
గలీ గలీ చోర్ హై | భరత్ నారాయణ్ | ||
2016 | డిషూమ్ | రాహుల్ 'వాఘా' కబీరాజ్ | |
2017 | మామ్ | మాథ్యూ ఫ్రాన్సిస్ | |
ఇత్తెఫాక్ | దేవ్ వర్మ | ||
2019 | ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ | సంజయ బారు | |
సెక్షన్ 375 | తరుణ్ సలూజా | ||
2020 | సబ్ కుశాల్ మంగళ్ | బాబా భండారి | |
2021 | స్టేట్ అఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ | మేజర్ హనుత్ సింగ్ | |
హంగామా 2 | ప్రేమనాథ్ పన్ను | అతిధి పాత్ర | |
2022 | లవ్ యూ హమేషా | షౌకత్ | |
దృశ్యం 2 |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | విభాగం | నామినేటెడ్ పని | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
1998 | ఉత్తమ పురుష అరంగేట్రం | బోర్డర్ | గెలుపు | [2] |
ఉత్తమ సహాయ నటుడు | ప్రతిపాదించబడింది | |||
2002 | దిల్ చాహ్తా హై | గెలుపు | [3] | |
2003 | ఉత్తమ విలన్ | హుమ్రాజ్ | ప్రతిపాదించబడింది | [4] |
2020 | ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) | సెక్షన్ 375 | ప్రతిపాదించబడింది | [5] |
మూలాలు
[మార్చు]- ↑ "Akshaye Khanna Awards: List of awards and nominations received by Akshaye Khanna | Times of India Entertainment". The Times of India. Archived from the original on 11 October 2020. Retrieved 20 September 2020.
- ↑ "47th Filmfare Awards winner". Retrieved 29 June 2020.
- ↑ "48th Filmfare Awards winner". Retrieved 29 June 2020.
- ↑ "65th Filmfare Awards 2020 to be held in Guwahati". Pune Mirror. India: The Times Group. Ist. Archived from the original on 2019-12-03. Retrieved 2020-01-25.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అక్షయ్ ఖన్నా పేజీ