అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ
స్వరూపం
అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ | |
---|---|
జననం | |
జాతీయత | నేపాలీ |
వృత్తి | రచయిత |
జీవిత భాగస్వామి | అంబాలికా దేవి |
అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ (నేపాలీ: अम्बिकाप्रसाद उपाध्याय) ప్రముఖ నేపాల్ చరిత్రకారుడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అతను నేపాల్కో ఇతిహాస్ (1922) రచనకు అత్యంత ప్రసిద్ధి చెందాడు. నేపాల్ చరిత్రను నేపాలీ భాషలో వ్రాసిన మొదటి వ్యక్తి అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ.[2][3] ఉపాధ్యాయ 1901 లో అంబాలికా దేవిని వివాహం చేసుకున్నారు.[4][5]
రచనలు
[మార్చు]- నేపాల్కో ఇతిహాస్ (1922)
- సుందర్ సరోజిని
మూలాలు
[మార్చు]- ↑ "यी हुन् अम्बिकाप्रसाद उपाध्याय, जसले पहिलोपटक नेपालको इतिहास लेखे". Himal Khabar (in నేపాలి). Retrieved 24 October 2021.
- ↑ Silva, K. M. De; Kiribamune, Sirima; Silva, Chandra Richard De (1990). Asian Panorama: Essays in Asian History, Past and Present : a Selection of Papers Presented at the 11th Conference of the International Association of Historians of Asia (in ఇంగ్లీష్). Executive Committee, 11th Conference of IAHA. p. 94. ISBN 978-0-7069-4959-9.
- ↑ Rose, Leo E.; Fisher, Margaret Welpley (1970). The Politics of Nepal: Persistence and Change in an Asian Monarchy (in ఇంగ్లీష్). Cornell University Press. p. 179. ISBN 978-0-8014-0574-7.
- ↑ Regmi Research Series (in ఇంగ్లీష్). 1982. p. 45.
- ↑ "Historiography of Nepal". ECS Nepal (in ఇంగ్లీష్). Retrieved 24 October 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)