అందాల ఓ చిలకా
స్వరూపం
అందాల ఓ చిలకా | |
---|---|
దర్శకత్వం | శ్రీరాజు |
రచన | సూరపనేని విజయ్ బాబు (మాటలు) |
నిర్మాత | సి. భాస్కర్ రాజు, కె. ఉదయభాస్కర రావు |
తారాగణం | ధనుష్ సిరి ప్రకాష్ రాజ్ ఉత్తేజ్ |
ఛాయాగ్రహణం | సి. జశ్వంత్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | బిబి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2001 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
అందాల ఓ చిలకా 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బిబి క్రియేషన్స్ బ్యానరులో సి. భాస్కర్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో ధనుష్, సిరి, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]
- రాగాల ఈవేళ (రచన: ఐజి మహేష్, గానం: ఉన్నికృష్ణన్)
- హంగామ హంగామ (రచన: చంద్రబోస్, గానం: టిప్పు)
- ఓ చెలి నీతో ఉండాలని (రచన: చంద్రబోస్, గానం: ఘంటాడి కృష్ణ, కె.ఎస్. చిత్ర)
- నా గ్యారేజీ పుట్టినరోజు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో)
- ఆడినా పాడినా (రచన: సామవేదం షణ్ముఖ శర్మ, గానం: అనురాధ శ్రీరామ్)
- నిను చూసేదాక (రచన: ఘంటాడి కృష్ణ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Andhala O Chilaka 2001 Telugu Movieః". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Andala O Chilaka 2001 Telugu Mp3 Songs Download Naa songs". naasongs.me. Archived from the original on 2021-05-26. Retrieved 2021-05-26.
- ↑ "Andhala O Chilaka 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link)
వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2001 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు