అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్
స్వరూపం
అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ | |
---|---|
దర్శకత్వం | మహేష్ మంజ్రేకర్ |
రచన | డైలాగ్స్: మహేష్ మంజ్రేకర్ అభిజీత్ దేశ్‌పాండే సిద్ధార్థ్ సాల్వి |
స్క్రీన్ ప్లే | మహేష్ మంజ్రేకర్ అభిజీత్ దేశ్‌పాండే సిద్ధార్థ్ సాల్వి |
దీనిపై ఆధారితం | మరాఠీ క్రైమ్ డ్రామా ‘ముల్షీ’ |
నిర్మాత | సల్మాన్ ఖాన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కరణ్ రావత్ |
కూర్పు | బంటీ నాగి |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : రవి బసూర్ పాటలు రవి బసూర్ హితేశ్ మోదక్ |
నిర్మాణ సంస్థ | సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 26 నవంబరు 2021 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ 2021లో విడుదల కానున్న హిందీ సినిమాలు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, జీ స్టూడియో బ్యానర్ పై సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, మహిమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను 7 సెప్టెంబర్ 2021న విడుదల చేశారు.[1] ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 26న విడుదల విడుదల చేసి,[2] సినిమా నవంబరు 26న విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- సల్మాన్ ఖాన్
- ఆయుష్ శర్మ [4]
- మహిమా మక్వానా [5]
- షాయాజీ షిండే
- జిష్షూసేన్ గుప్తా
- వాలుషా డి సౌసా
- ఉదయ్ టికేకర్
- శరద్ పోంక్షే
- రోహిత్ ఫాల్కే
- ఛాయా కదం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్
- నిర్మాత: సల్మాన్ ఖాన్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్ మంజ్రేకర్
- సంగీతం: వి బసూర్
హితేశ్ మోదక్ - సినిమాటోగ్రఫీ: కరణ్ రావత్
మూలాలు
[మార్చు]- ↑ NTV (7 September 2021). "'అంతిమ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన సల్లూభాయ్". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ Eenadu (26 October 2021). "సల్మాన్ 'అంతిమ్' ట్రైలర్.. గూండాకా బాప్ పోలీస్ వాలా! - salman khan antim the final truth official trailer". Archived from the original on 2021-10-25. Retrieved 24 November 2021.
- ↑ Sakshi (13 October 2021). "బావతో కలిసి సల్మాన్ థియేటర్స్‌కి వచ్చేది ఎప్పుడంటే." Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ Andhrajyothy (17 November 2021). "'అంతిమ్' చేయకుండా సల్మాన్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది.. రీజన్ ఏంటో తెలుసా?". Archived from the original on 2021-11-17. Retrieved 24 November 2021.
- ↑ Eenadu (13 December 2020). "సల్మాన్ సినిమాలో మహిమా మాక్వాన - Avika Gor Replaced By Mahima Makwana In Salman Khans Antim". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.