అంజు కురియన్
Jump to navigation
Jump to search
అంజు కురియన్ | |
---|---|
![]() అన్హు కురియన్ ఫోటోషాట్ | |
జననం | |
వృత్తి | నటి |
ఎత్తు | 5 ఫీట్ 8 ఇంచ్ |
అంజు కురియన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. [1] ఆమె 2016 మలయాళ సినిమా ''కవి ఉద్దేషిచతు'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2018లో విడుదలైన ''న్జన్ ప్రకాశన్'', 2019లో తమిళ సినిమా ''ఇగ్లూ'' లో నటనకు గాను మంచి గుర్తింపునందుకుంది. [2] [3] [4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2013 | నేరం | మాథ్యూ సోదరి | మలయాళం | గుర్తింపులేని పాత్ర |
వెట్రి సోదరి | తమిళం | |||
2014 | ఓం శాంతి ఓషాన | అన్నా మారియా | మలయాళం | |
2015 | ప్రేమమ్ | అంజు | ||
2016 | 2 పెంకుట్టికల్ | అనఘా | ||
2016 | కవి ఉద్ధేశిచతు | జాస్మిన్ | ||
2017 | చెన్నై 2 సింగపూర్ | రోషిణి | తమిళం | |
2018 | నాన్ ప్రకాశన్ | శృతి | మలయాళం | |
ఇదం జగత్ | మహతి | తెలుగు | ||
2019 | జూలై కాట్రిల్ | శ్రేయ | తమిళం | |
ఇగ్లూ | రమ్య | జీ5 [5] లో విడుదలైంది | ||
జీమ్ బూమ్ భా | డయానా | మలయాళం | ||
శిబు | కల్యాణి | |||
జాక్ డేనియల్ | సుస్మిత | |||
2022 | మెప్పడియన్ | రేణుక | ||
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్ | రీతు | తమిళం | ||
సింగిల్ శంకరమ్ స్మార్ట్‌ఫోన్ సిమ్రనమ్ | తులసి | పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది | ||
TN 43 | - | చిత్రీకరణ | ||
ఇందిర | - | మలయాళం | షూటింగ్ పూర్తయింది |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2015 | సేర్ందు పొలమా | గుర్తింపులేని పాత్ర | తమిళం | ప్రమోషనల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ |
2016 | కాగితం పడవ | వర్ష | మలయాళం | మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ |
2017 | ట్యాగ్ చేయండి | సెరా | షార్ట్ ఫిల్మ్ | |
2018 | "నీయ్ నీయ్" | - | తమిళం | వీడియో సాంగ్ |
"గ్లాస్‌మేట్స్ -కధలికురెన్" | టీచర్ | |||
"కురే కురే" | తమిళ అమ్మాయి | |||
2019 | నాన్ సెయిధ కురుంబు | అంజన | షార్ట్ ఫిల్మ్ | |
తండోరా | ఆర్తి | |||
2022 | వాడి వాడి | - | తమిళం | వీడియో సాంగ్ |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
2022 | ఇన్ఫ్లుయెన్సెక్స్ 2022 | కేరళ ఫేస్ ఆఫ్ ది ఇయర్ | గెలుపు | [6] |
మూలాలు
[మార్చు]- ↑ Johnson, Lijo (19 October 2016). "Actress Anju Kurian profile biography filmography". Indianmovieplanet. Archived from the original on 22 March 2017. Retrieved 27 Mar 2017.
- ↑ Sidhardhan, Sanjith (24 January 2017). "Asif Ali to romance Anju Kurian in his next". Times of India. Retrieved 27 Mar 2017.
- ↑ "Kavi Uddheshichathu Review: What the heck is wrong with you, Mollywood? - Entertainment News, Firstpost". Firstpost. 2016-11-06. Retrieved 2020-10-26.
- ↑ Njan Prakashan Review {4/5}: Fahadh once again hits the purple patch, retrieved 2020-10-26
- ↑ "'Igloo' movie review: A heart-warming love story". The New Indian Express. Retrieved 2021-04-27.
- ↑ "WINNER | influencex class of 2022". Exhibit Tech (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-28.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంజు కురియన్ పేజీ
- ఫేస్బుక్ లో అంజు కురియన్
- ఇన్స్టాగ్రాం లో అంజు కురియన్